ప్రతి రోజూ దుప్పటి నలిగి…పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే

మనదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వీటిలో కొన్ని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా కలిగి ఉన్నాయి. వీటి మర్మాలను ఛేదించాలని భావించి చాలా మంది తమ జీవిత కాలం వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు. ఈ కోవకు చెందినదే మధురలోని నిధివన్. ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. 1. ద్వాపర … Continue reading ప్రతి రోజూ దుప్పటి నలిగి…పట్టీల శబ్దం వినిపించే పుణ్యక్షేత్రం ఇదే

మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత.

మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత. ఆ జగజ్జనని సుందరమైన రూపాలలో ప్రాచీన ద్రష్టలు ఆరాధించారు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం మస్త్యశ్యాజానిగోరథమ్‌ ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతు కరోతుమాన్‌ అని అన్నారు. అంటే, సహజంగా లక్ష్మీదేవి ధనాన్ని అనుగ్రహిస్తుందని అంటుంటారు. అయితే, ఆ మాత...పుత్రులను, పుత్రికలను, మనునళ్లను, మనుమరాళ్లను, ధనాన్ని, ధ్యాన్యాన్ని, వాహన సౌకర్యాన్ని ఇవ్వడంతోపాటూ, వాటన్నింటినీమించి ఆయుష్షును ఇస్తుందని శ్రీసూక్తం చెబుతోంది. సువర్ణవర్చస్సుతో భాసించే మహాలక్ష్మీమాత, పూర్ణవికసిత పద్మంపై చతుర్భుజాలతో ఆసీనురాలై ఉంటుంది. పైనున్న … Continue reading మహాలక్ష్మి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవత.

లక్ష్మి నరసింహ అష్టోత్తర సత్తా నామావళి

ఓం నారసింహాయ నమః ఓం మహాసింహాయ నమః ఓం దివ్య సింహాయ నమః ఓం మహాబలాయ నమః ఓం ఉగ్ర సింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం స్తంభజాయ నమః ఓం ఉగ్రలోచనాయ నమః ఓం రౌద్రాయ నమః ఓం సర్వాద్భుతాయ నమః || 10 || ఓం శ్రీమతే నమః ఓం యోగానందాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం హరయే నమః ఓం కోలాహలాయ నమః ఓం చక్రిణే నమః ఓం విజయాయ … Continue reading లక్ష్మి నరసింహ అష్టోత్తర సత్తా నామావళి

How Significant It Is To Worship Dasa Mahavidyas

Maha Kali: She always presents herself when evil rears its ugly head and destroys it for righteousness to prevail. Invoking Maha Kali stamps out evil forces, black magic, negativity in life. Tara Devi: Tara devi is the illuminator, she lights up all our attitudes. Getting the blessing from Tara Devi through this ritual that controls … Continue reading How Significant It Is To Worship Dasa Mahavidyas

*CHIDAMBARA RAHASYAM* (THE SECRET)

After 8 years of R & D, Western scientists have proved that at Lord Nataraja 's big toe is the Centre Point of World 's Magnetic Equator. *Our ancient Tamil Scholar Thirumoolar has proved this Five thousand years ago! *His treatise, Thirumandiram is a wonderful Scientific guide for the whole world. To understand his studies, … Continue reading *CHIDAMBARA RAHASYAM* (THE SECRET)

ఫాల్గుణ_మాస_పరమార్ధం

ఫాల్గుణం విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని భాగవత పురాణం చెబుతోంది. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుని పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణ మాసం. ఇంతకు ముందున్న పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో మళ్ళీ ఓసారి కనిపించటం … Continue reading ఫాల్గుణ_మాస_పరమార్ధం

నరసింహ ఉపాసన శ్రీవేంకటేశ్వర పదసేవకు సోపానం

నరసింహ ఉపాసన శ్రీవేంకటేశ్వర పదసేవకు సోపానం నరసింహ అవతారం తక్కిన అవతారాల కన్నా చాలా విశిష్టమైనది. తాను ఆర్తత్రాణపరాయణుడు, భక్త జన పరిపాలకుడు అని నిరూపించే అత్యంత అరుదైన అవతారం. తన భక్తుడు ఏవైపైతే వేలు చూపడం ఆపాడో అక్కడనుండి అవతరించి తన భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు. క్షణాలలో క్రోధాన్ని ఆవహింప చేసుకుని తమోగుణప్రధాన రూపమై తానే రుద్రుడై వచ్చాడు శ్రీహరి నరసింహస్వామీయై. అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపము. … Continue reading నరసింహ ఉపాసన శ్రీవేంకటేశ్వర పదసేవకు సోపానం

తంజావూరు బృహదీశ్వర ఆలయం

మహిమాన్వితమైన శైవాలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయాల్లో బృహదీశ్వర ఆలయం తన కంటూ ఒక ప్రత్యేక పాత్రను కలిగి ఉంది. ఇది కావేరి నదీ తీరంలో తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉన్న మహిమాన్వితమైన శైవాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది. రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో … Continue reading తంజావూరు బృహదీశ్వర ఆలయం