Why Britishers did’t plant a Cross in Tirumala Hills??

Why Britishers did't plant a Cross in Tirumala Hills?? *Om namo bhagavathe Venkateshaaaya* 🙏🙏🙏🙏🙏🙏 Sometime during 1781 A D.. When the British army was camping at a station called Thakkolam, a place close to Vellore in Tamilnadu, a British soldier by name Le Vellian, belonging to the 33rd regiment of the British Army was lying … Continue reading Why Britishers did’t plant a Cross in Tirumala Hills??

Zero in vedhas

ఆర్యభట్ట '0'ని కనుక్కున్నాడని చెప్తారు కదా మరి ఆయన కలియుగం లో కనుక్కన్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు అని ఎలా లెక్కపెట్టారు అని ఓకే విద్యార్ధి అడగగా,ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ ,అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు.పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది. ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో నేను మీకు వేదాలనుండి ఒకటి పురాణాల నుండి … Continue reading Zero in vedhas

శ్యామలాదణ్డకం కాలిదాసవిరచితమ్

॥ శ్యామలాదణ్డకం కాలిదాసవిరచితమ్ ॥ ॥ అథ శ్యామలా దణ్డకమ్ ॥ ॥ ధ్యానమ్ ॥ మాణిక్యవీణాముపలాలయన్తీం మదాలసాం మఞ్జులవాగ్విలాసామ్ । మాహేన్ద్రనీలద్యుతికోమలాఙ్గీం మాతఙ్గకన్యాం మనసా స్మరామి ॥ ౧॥ చతుర్భుజే చన్ద్రకలావతంసే కుచోన్నతే కుఙ్కుమరాగశోణే । పుణ్డ్రేక్షుపాశాఙ్కుశపుష్పబాణ- హస్తే నమస్తే జగదేకమాతః ॥ ౨॥ ॥ వినియోగః ॥ మాతా మరకతశ్యామా మాతఙ్గీ మదశాలినీ । కుర్యాత్ కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ ॥ ౩॥ ॥ స్తుతి ॥ జయ మాతఙ్గతనయే జయ నీలోత్పలద్యుతే । … Continue reading శ్యామలాదణ్డకం కాలిదాసవిరచితమ్

అన్నమును దానం

దానం చేయడానికి ఎన్ని వస్తువులున్నా.. అన్నమును దానం చేస్తే మాత్రం విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. జన్మజన్మలకూ ఆ పుణ్యం సంప్రాప్తిస్తుంది. పరబ్రహ్మ స్వరూపమైన అన్నం పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా గౌరవించాలి. అవసరంలో ఉన్న ఆకలిగొన్నవారికి దానం చేయాలి. అన్నం వండేటప్పుడు కూడా మంచి మనసుతో, సత్సంకల్పంతో ఉండాలి. లేకుంటే కలి ప్రభావానికి లోనవుతారంటున్నది అన్నసూక్తము. అందుకే మంచి మనసులో వండి, మంచి దాతగా అన్నమును దానం చేద్దాం. అన్నమ్ న పరిచక్షీత అన్నమును దొంగిలించకు. ఎందుకనగా, అన్నం … Continue reading అన్నమును దానం

సంకల్ప బలం

✊ ✊ ✊ ✊ ( సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు. ఆ కధ ఏమంటే - సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు … Continue reading సంకల్ప బలం

గురువాయూర్ కృష్ణుని లీల

గురువాయూర్ కృష్ణుని లీల దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మ జ్ఞానం కలిగేలా చేస్తాడు. కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచ్చోరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు. బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురూ పేదరికంలో ఉన్నవారే,పుట గడవడానికి కూడా జరుగుబాటు లేదు.వారికి తెలిసిందల్లా వంట చేయడమే.దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు , మనసు నింపుకునేవారు. అదే … Continue reading గురువాయూర్ కృష్ణుని లీల

తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలి ప్రాముఖ్యత……

తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలి ప్రాముఖ్యత...... తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలిలో ఎంత మంది దేవుళ్లు ఉన్నారో తెలుసా...! తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్ళటానికి అత్యంత ప్రధానమైన ద్వారం బంగారు వాకిలి. పచ్చని పసిడి కాంతులతో మెరుస్తూ ఉనన ఈ బంగారు వాకిలి నుండే నేరుగా శ్రీ స్వామి వారి దర్శనం భక్తావళికి లభిస్తున్నది. సాక్షాత్తు శ్రీ మహావైకుంఠంలో జయవిజయులు కాపలా కాస్తున్న బంగారు వాకిళ్లే భూలోక వైకుంఠమని ప్రసిద్ధి చెందిన వేంకటాచలంలోని ఈ బంగారు … Continue reading తిరుమల శ్రీనివాసుని బంగారు వాకిలి ప్రాముఖ్యత……

మాతృ పంచకం

మాతృ పంచకం కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు. ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం స్మరించుకొందాం. ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కమ్.1 అమ్మా! "నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా!, నా కంటి … Continue reading మాతృ పంచకం

దీపారాధన ఫలితాలు…

దీపారాధన ఫలితాలు... దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై. పాప ప్రక్షాళన చేయును. మన ఇంట సిరులు ఇచేది దీపజ్యోతియే ! అట్టి దీపదేవికి నమస్కరిస్తున్నాను. దీపం జ్ఞానానికి చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్యవేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హిందూవుల ఆచారం. ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే … Continue reading దీపారాధన ఫలితాలు…

గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం…

అసలు పేరు గౌరింటాకు… గౌరి ఇంటి ఆకు…. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓమొక్క పుడుతుంది. ఈవింతను చెలులు పర్వతరాజుకుచెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏఉపయోగం కలదూ అని అడుగుతుంది. అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి … Continue reading గోరింటాకు చరిత్ర తెలుసుకుందాం…