భావాగ్రాహి జనార్దనా

మధురా "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఇది! ఇప్పటికీ ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి, పోయిచూడటానికి,!!!!!!"!!.......................................... ..... ప్రసాద్.వడ్డమాను...... 💐💐💐 ,,,ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగు పై కూర్చుండి,,నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,! క్రమం తప్పకుండా భక్తితో. భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!! అప్పుడప్పుడూ ,ఆయన తాను … Continue reading భావాగ్రాహి జనార్దనా

సర్వమంత్రస్వరూపిణీ

🔱సర్వమంత్రస్వరూపిణీ 🔱 ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'సర్వమంత్ర స్వరూపిణ్యై నమః' అని చెప్పాలి. సర్వ = అన్ని, మంత్ర = మంత్రములును, స్వరూపిణి = (తన) స్వరూపముగా గలది. “మన నాత్ త్రాయతే ఇతి మంత్రః' అని మంత్ర పదానికి నిర్వచనం. మననము చేసిన కొలదీ రక్షించే దాన్ని మంత్రం అంటారని దీని అర్ధం. ' నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్యదేవతా స్వరూపంగా … Continue reading సర్వమంత్రస్వరూపిణీ

మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున … Continue reading మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు

తారదేవి ఆలయం కలకత్తా

♦️తారదేవి ఆలయం కలకత్తా (తాంత్రికులకు, అఘోరాలకు నిలయం)♦️ భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అక్కడ సాధారణ భక్తుల కంటే అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుంది. అంతే కాకుండా దేవాలయం దగ్గర్లో ఉన్న స్మశానంలోనే అఘోరాలు ఉంటూ తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ముఖ్యంగా మరణించిన కన్నెపిల్లల శరీర … Continue reading తారదేవి ఆలయం కలకత్తా

Chounsath Yogini Temple

The Chounsath Yogini Temple at Bhedaghat is the largest yogini temple in India with the internal diameter of about 116 feet and the external diameter of about 131 feet. Cunningham describes it as a curious circular cloister of considerable antiquity located on singularly fine and commanding position above a hill near Narmada. The cloister consists … Continue reading Chounsath Yogini Temple

ఈదోషాలు విడిచిపెట్టండి ఆహారం

ఈదోషాలు విడిచిపెట్టండి!!! *ఆహారం* అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మనలోని జీవశక్తి ని పెంపొందించేది అన్నం. అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి వడ్డిస్తున్నారన్న విషయం కూడా చాలా ముఖ్యమైనది. అందు వలననే పూర్వకాలంలో మడి, ఆచారాల విషయంలో ఖచ్చితంగా వుండేవారు. మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు నిమిడివున్నాయి. అర్ధ దోషం ,. నిమిత్త దోషం.స్ధాన దోషం, గుణ దోషం , సంస్కార దోషం. ఈ ఐదు దోషాలను … Continue reading ఈదోషాలు విడిచిపెట్టండి ఆహారం

కామదాయిని ..

కామదాయిని ఇది ఐదు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు 'కామదాయిన్యై నమః” అని చెప్పాలి. కామ = కోరికలను, దాయినీ = ఇచ్చునది (నెరవేర్చునది) కామములు అంటే కోరికలు కాబట్టి 1) భక్తుల కోరికలను నెఱవేర్చునది అని ఒక అర్థం. కామ' అంటే 'కామేశ్వరుడు' అని అర్థం కాబట్టి, 'కామేశ్వరుని ఇచ్చునది', అనగా 2) శివుని ప్రాపు కలుగజేయునది అని ఇంకొక అర్థం. 'దాయము' అంటే 'ఆస్తి' అనే అర్థాన్ని బట్టి 3) 'కామేశ్వరునే … Continue reading కామదాయిని ..

శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట )

శ్రీ లక్ష్మీ నృసింహస్వామీ మరియు " నరనారాయణులు "( శ్రీ క్రిీష్ణ ,అర్జునులు ) ఓకే గర్బలయంలో స్వయంబూ గా కోలూవూ ధీరీన మహపుణ్యక్షేత్రలు కేవలం రేండు మాత్రమే కాగా (1) బద్రినాథ్ , బధీరీకాశ్రమము ( ఉత్తర ఖండ్ ) (2) శ్రీ మాన్నింబాఛలం , లీంబాద్రీ గుట్ట ( భీంగల్ కు సమీపాన ) కోలూవూధీరీన ఈ క్షేత్రం దక్షిణ బధీరీ గా ప్రాశస్త్యంగాంచింది. శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట ) … Continue reading శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట )