నిమిషాంబా దేవి:

నిమిషంలో కోర్కెలను తీర్చే నిమిషాంబా దేవి శ్రీ కర్ణాటక..! నిమిషాంబా దేవిని తమ కోరికలను తీర్చమంటూ.. ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట. పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ ఆలయం గురించి ఓ మాట చెప్పుకోవాల్సిందే! కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి ఆలయం. పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తూ శివుని అంశ. ఆ ముక్తక … Continue reading నిమిషాంబా దేవి:

HATHA JODI

💎 HATHA JODI 💎💎 One of the most Miraculous and Wonder 💫 ROOT found in deep forest in india... is often described as resembling human arms with clenched fists. HATHA JODI is the incarnation of “GODESS CHAMUNDA”🙌🙌 This Powerful Hatha Jodi Root 🌱 provides a Host of effects, including the ability to Hypnotize, Shield and … Continue reading HATHA JODI

Banalinga,,, type of the Shiva lingas

Banalinga is the most important type of the Shiva lingas worshipped everywhere in India by both the householders and the saints. There are numerous stories in the ancient Indian texts, which narrate the origin of the Banalinga. Sutasamhita mention that it is related to Bana , the demon king who was devotee of the Lord. … Continue reading Banalinga,,, type of the Shiva lingas

ॐ కుంభమేళా – విసురుతున్న సవాలు

ॐ కుంభమేళా - విసురుతున్న సవాలు మన దేశం తపోభూమి. తపస్సు ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి ఐచ్ఛిక యానం. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా! దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు, మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ … Continue reading ॐ కుంభమేళా – విసురుతున్న సవాలు

నుదుటన..బొట్టు పెట్టుకోకపోతే..!!ఏమవుతుందో..తెలుసుకోండి..

నుదుటన..బొట్టు పెట్టుకోకపోతే..!!💐💐 ఏమవుతుందో..తెలుసుకోండి..💐 మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటు వంటి ప్రాధాన్యత ఉంది. బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు.. రెండూ కూడా స్మశానంతో సమానం.. అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో … Continue reading నుదుటన..బొట్టు పెట్టుకోకపోతే..!!ఏమవుతుందో..తెలుసుకోండి..

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది…

తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము. పిల్లలు పుట్టరు, పుట్టినా ఆడ పిల్లలే పుడతారు. మగ పిల్లలు పుట్టరు. ఇది నిజము. … Continue reading తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు ఈ మధ్యన చాలా మంది…

అద్వైత చైతన్య జాగృతి :

అద్వైత చైతన్య జాగృతి : మనస్సు / విశేషాలు : మనస్సు అంటే ఏమిటి? అదెలా ఏర్పడింది? మానవుడంటే శరీరము, మనస్సు , ఆత్మల కలయిక. శరీరం పనిచేయడానికి మనసు జ్ఞానాన్ని కల్గిస్తుంటే , ఆత్మ మార్పులేని ‘సత్’ పదార్ధంగా వీటిని నడిపిస్తుంటుంది. “భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుధ్ధి రేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా “ (భగవద్గీత 7-4). పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుధ్ధి, అహంకారము … Continue reading అద్వైత చైతన్య జాగృతి :

జీవవైవిధ్యం_సనాతన_హిందూ_సంప్రదాయం 🚩

భౌతిక దృష్టి'తో శివ కుటుంబాన్ని చూస్తే శివుడి మెడలో పాములు, వాహనం నంది(ఎద్దు) అమ్మవారి వాహనం సింహం. ఎద్దు, సింహం పరస్పరం విరుద్ధమైనవి. వినాయకుడు ఏనుగు తల కలిగినవాడు, ఆయన వాహనం ఎలుక. పరస్పరం విరుద్ధమైనవి. సుబ్రహ్మణ్యుడు సర్పం(పాము), ఆయన వాహనం నెమలి, పాముకు నెమలికి పడదు. శివుడేమో కొండల్లోనూ, గుట్టల్లోనూ ఉంటాడు అంటే ప్రకృతితో మమేకమైన జీవనానికి ప్రతీక. ఇక కాకి, కుక్క(కాలభైరవుడు) రుద్రగణాలకు సంబంధించిన వారు. పరస్పరం విరుద్ధమైన/ వైరం కలిగిన ఇన్ని రకాల … Continue reading జీవవైవిధ్యం_సనాతన_హిందూ_సంప్రదాయం 🚩

ఆశ్చర్యాన్ని కలిగించే కనిపించని అశ్వత్థ వృక్షం మిస్టరీ!

ఆశ్చర్యాన్ని కలిగించే కనిపించని అశ్వత్థ వృక్షం మిస్టరీ!👇👇👇👇 శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను!👇 "సంసారమనే అశ్వత్థ వృక్షానికి వ్రేళ్ళు (వేర్లు) పైన ,కొమ్మలు కిందికి ఉండి,వేదాలు ఆకులుగా ఉన్నాయని ఎవరు తెలుసుకుంటారో వారు వేదాల అర్థం తెలిసినవారు అవుతారు! అశ్వత్థ వృక్షం యొక్క కొమ్మలు త్రిగుణాలుగా,శబ్దాది వస్తు విషయ వాసనలు చిగుళ్ళుగా ఉంటాయి! దాని వేర్లు బాగా పాతుకుని మనుష్యలోకం అంతా వ్యాపించి కర్మలలో బందిస్తాయి! ఈ వృక్ష స్వరూపాన్ని,దాని ఆదిమధ్యాంతాలు(ఆది+మధ్య+అంతం) కాని ప్రపంచంలో తెలియకుండా ఉన్నాయి! … Continue reading ఆశ్చర్యాన్ని కలిగించే కనిపించని అశ్వత్థ వృక్షం మిస్టరీ!

జయమంత్రము..!

జయమంత్రము..! ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు..మనసు దుర్బలంగా ఉన్నప్పుడు.. ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!! మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లలకు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి!! ఇది సుందరకాండలో స్వామి హనుమ.. ఇక్ష్వాకు వంశాన్ని మన … Continue reading జయమంత్రము..!