ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి … Continue reading ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు

శ్రీ కూర్మ స్తోత్రం

*#శ్రీకూర్మజయంతి సందర్భం గా శుభాకాంక్షలు**శ్రీ కూర్మ స్తోత్రం*నమామి తే దేవ పదారవిందంప్రపన్న తాపోప శమాతపత్రం |యన్మూలకేతా యతయోఽంజసోరుసంసారదుఃఖం బహిరుత్క్షిపంతి||1||ధాతర్యదస్మిన్భవ ఈశ జీవా-స్తాపత్రయేణోపహతా న శర్మ |ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రి-చ్ఛాయాం స విద్యామత ఆశ్రయేమ || 2 ||మార్గంతి యత్తే ముఖపద్మనీడై-శ్ఛన్దస్సుపర్ణైరృషయో వివిక్తే |యస్యాఘమర్షోదసరిద్వరాయాఃపదం పదం తీర్థపదః ప్రపన్నాః || 3 ||యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యాసంమృజ్యమానే హృదయేఽవధాయ |జ్ఞానేన వైరాగ్యబలేన ధీరావ్రజేమ తత్తేఽంఘ్రి సరోజపీఠమ్ || 4 ||విశ్వస్య జన్మస్థితిసంయమార్థేకృతావతారస్య పదాంబుజం తే |వ్రజేమ సర్వే శరణం యదీశస్మృతం … Continue reading శ్రీ కూర్మ స్తోత్రం

కుజ దోష నివారణకు “శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం”

కుజ దోష నివారణకు "శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం"ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీమాత్రే నమఃసదాశివ సమారంభాంశంకరాచార్య మధ్యమాంఅస్మదాచార్య పర్యంతాంవందే గురు పరంపరాం1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీమహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా Iవిధీంద్రాది మృగ్యా గణేశాభిధామేవిధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II2. నజానామి శబ్దం నజానామి చార్థంనజానామి పద్యం నజానామి గద్యం Iచిదేకా షడాస్యా హృది ద్యోతతే మేముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II3. మయూరాధిరూఢం మహావాక్యగూఢంమనోహారిదేహం మహచ్చిత్తగేహం Iమహీ దేవదేవం మహావేదభావంమహాదేవబాలం భజే లోకపాలం … Continue reading కుజ దోష నివారణకు “శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం”

ఇడగుంజి గణపతి 🙏 పెళ్ళి కానివారికి కొంగు బంగారం ఈవినాయకుడు🌺🙏

🙏🌺పెళ్ళి కానివారికి కొంగు బంగారం ఈవినాయకుడు🌺🙏🌺ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి.🌺🌺ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు. ఏటా … Continue reading ఇడగుంజి గణపతి 🙏 పెళ్ళి కానివారికి కొంగు బంగారం ఈవినాయకుడు🌺🙏

శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)

॥ శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) ॥అస్య శ్రీ దుర్గాస్తోత్ర మహామంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగ దేవీ దేవతా, మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |ఓం హ్రీం దుం దుర్గాయై నమః ||నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧ ||భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోఽస్తుతే |చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || ౨ ||కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే … Continue reading శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)

శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) ॥

॥ శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) ॥అస్య శ్రీ దుర్గాస్తోత్ర మహామంత్రస్య బదరీ నారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగ దేవీ దేవతా, మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |ఓం హ్రీం దుం దుర్గాయై నమః ||నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే || ౧ ||భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోఽస్తుతే |చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ || ౨ ||కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే … Continue reading శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) ॥