ఉపాసన, మంత్రానొ ఉపాసన

ఉపాసన అనేది రకరకాలుగా చేస్తూ ఉంటారు.మన గ్రహస్థితి అనుకూలంగా లేఖ పోతే గ్రహశాంతులకు, లేదా ఆర్ధిక స్థితి బాగోలేక,ఏదో దేవి దేవతా మంత్రానొ ఉపాసన చేస్తారు.* ఇవికాక మన పక్క వారు లేదా హితులు ఆ దేవుడు కాదు ఈ దేవుడు గొప్ప మహిమలు కలవాడు లేకుంటే ఏది అడిగినా మనకి ఇచ్చేస్తాడు అని చెప్పంగానే మనము అటువైపు వెళ్లాతాం పూజలు అవి చేస్తాం.ఇవిఏవి పనికిరావు జీవితాన్ని ఉద్ధరించడానికి. *మానవ జన్మ రావటమె చాలా గొప్ప,అందులొ ఆధ్యాత్మిక … Continue reading ఉపాసన, మంత్రానొ ఉపాసన

శ్రీ మావుళ్ళమ్మ భీమవరం (Bhimavaram)

గోదావరి నదికి పశ్చిమ తీరంలో "పశ్చిమ గోదావరి జిల్లా" ఉంది. జిల్లాలోని ఏలూరు పిదప అతి పెద్ద పట్టణం " భీమవరం ". ఈ ప్రాంతమును తూర్పు చాళుక్య వంశానికి చెందిన భీమ చాళుక్యడు పాలించాడు. భీమ చాళుక్యడు పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. ఇతడు క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య శ్రీ సోమేశ్వర దేవాలయం నిర్మించాడు. భీమవరం పట్టణంలో గునుపూడి ఒక ప్రాంతము. ఇచ్చట శ్రీ సోమేశ్వర దేవాలయం ను దర్శించగలం. … Continue reading శ్రీ మావుళ్ళమ్మ భీమవరం (Bhimavaram)

నక్షత్ర దీపారాధన : దైవానుగ్రహ కొరకు

* అశ్వనీ ,మఖ ,మూల నక్షత్రములలొ జన్మించినవారు 7 గొధుమరంగు వత్తులను ఆవునెయ్యితో చెయ్యండి . *భరణి ,పుబ్బ ,పుర్వాషాఢ నక్షత్రములలొ జన్మించినవారు 6 పమిడి ప్రత్తితో చేసిన 6 వత్తులను కొబ్బరినూనెతో దీపారాధన చేయండి . *కృత్తికా ,ఉత్తర ,ఉత్తరాషాఢ నక్షత్రములలొ జన్మించినవారు అవునెయ్యి లేదా కొబ్బరినూనెతో 12 వత్తులను ఏక వత్తిని చేసి ధీపారాధన చేయండి . *రొహిణి ,హస్త ,శ్రవణంలో జన్మించినవారు పమిడి ప్రత్తితో చేసిన 2 వత్తులను వేసి అవునేయ్యితో దీపారాధన … Continue reading నక్షత్ర దీపారాధన : దైవానుగ్రహ కొరకు

ఎవరు హితులు ? ఎవరు పరులు?

“పరోపి హితవాన్ బంధుః, బంధురప్యహితః పరః అహితో దేహజో వ్యాధిః, హితమారణ్యమౌషధమ్." "పరుడైనా, మన హితాన్ని కోరే వాడు మనకు బంధువే. మన హితం కోరనివాడు వాడు బంధువైనా పరుడే. రోగం మన శరీరంలోనిదే అయినా అది అహితమే. ఔషధం అడవిలోనిదైనా హితమే" అని ఈశ్లోక భావం. బంధువులందరూ మన హితవుకోరే వారని, మనతో బాంధవ్యం లేని వారు మన హితవును కోరరని అనుకోవటానికి వీలు లేదు. బంధువులలో మన ఔన్నత్యాన్ని చూచి ఈర్ష్య పడేవారు, మనకు … Continue reading ఎవరు హితులు ? ఎవరు పరులు?

Dharbham or Dharbai or Kus(ha)

Why Dharbai is used as ring during auspicious & inauspicious occasions!!! Forwarded by my friend"This article is on one of the practices widely used by Indian Brahmins all over using a Holy Grass named Dharbham or Dharbai. The botonical name is Eragrostis cynosuroides and Hindi they callas Kus or Kusha. Brahmins use this Darbai grass … Continue reading Dharbham or Dharbai or Kus(ha)

అన్నదానం -:- అన్నం

*!! అన్నదానం -:- అన్నం !!* అన్నదానం *గురించి తెలుసుకోవడానికి ముందు* అన్నము *గురించి తెలుసుకుందాం* *! అన్నం పరబ్రహ్మ స్వరూపం !* మనలో చాలా మందికి " అన్నము " అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు. అన్నమయ … Continue reading అన్నదానం -:- అన్నం

శ్రీకృష్ణుని అష్ట భార్యలు

*1. రుక్మిణి* రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు. అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు. ప్రేమవివాహం. *2. సత్యభామ* సత్రాజిత్తు కుమార్తె. ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం అని అంటారు. *3. జాంబవతి* జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. వీణా విద్వాంసురాలు. *4. మిత్రవింద* ఆమె కోరిక మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి చేపట్టాడు. … Continue reading శ్రీకృష్ణుని అష్ట భార్యలు

దీపారాధన

మనం ఏ దేవతనైనా పూజించేటపుడు దీపారాధన చేయడం సాధారణ విషయం. ఏ పూజలోనైన దీపారాధన ఒక ముఖ్యమైన అంశం. ధార్మిక గ్రంథాల ప్రకారం విభిన్న దేవతల పూజ, సిద్ధి సాధన చేసేటప్పుడు దీపం స్థానం విశిష్టమైనది. ఎలాంటి దీపం వెలిగించాలి? దీపారాధన కుందిలో ఎన్ని వత్తులు వేయాలి? ఏ విధమైన నూనె లేదా నెయ్యి ఉపయో గించాలి? ఇత్యాది అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. దేవతను ప్రసన్నం చేసుకుని, దేవూని అనుగ్రహాం పోందాటానికి ఇవి ముఖ్యాంశాలుగా నిలుస్తాయి. ఆర్థిక … Continue reading దీపారాధన

నర్మదా పరిక్రమ యాత్ర – అశ్వత్థామ దర్శనం

మేము సంన్యాస దీక్ష తీసుకున్న తరువాత పరివ్రాజకులము అయ్యాము. పరివ్రాజకుల మొదటి లక్షణం నిరంతరం పరిభ్రమిస్తూ ఉండడం. ఒక స్థిర నివాసం ఉండకూడదు. పల్లెల్లో ఎక్కడ ఎన్నాళ్ళు ఉండాలి? నగరాలలో ఎన్నాళ్ళు ఉండాలి? దివ్యక్షేత్రాలలో ఎన్ని రోజులు ఉండాలనే లెక్కలు కూడా ధర్మశాస్ర్తాలు నిర్దేశిస్తున్నాయి. నేటి కాలంలో సామాన్యజీవనం చేస్తున్నవాళ్ళకు యతీశ్వరుల జీవన విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంన్యాస జీవితంలో ఉన్నవారు ఈ విధంగా పరిభ్రమిస్తూ నిరంతం ఉండడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు కలుగుతాయి. దానికి సమాధానంగా … Continue reading నర్మదా పరిక్రమ యాత్ర – అశ్వత్థామ దర్శనం

తల ఫై అక్షతలు ఎందుకు వేస్తారు?

పెద్దల దగ్గర ఆశిర్వాదం తీసుకోనేపుడు పాదాల కెందుకు నమస్కరిస్తాం? అక్షతలు అంటే మనకందరికీ తెలుసు.. బియ్యం లో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాలలోను మన పెద్దలు మనల్ని అశిర్వదించడానికి మన ఫై అక్షతలు వేస్తారు. అయితే ఈ అక్షతలు వెయ్యడం లోని పరమార్దం ఏమిటో తెలుసుకుందాం.. అక్షింతలు అంటే క్షతం కానివి అని అర్ధం. అంటే రోకలి పోటుకు విరగని వి అని.. శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని … Continue reading తల ఫై అక్షతలు ఎందుకు వేస్తారు?