కలి దోష నివారణకు లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం.

శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గ స్థితి లయేశ్వరీమ్, నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీమ్. శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది..త్రిపుర సుందరి రూపిణీ అయిన లలితాదేవి. బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర … Continue reading కలి దోష నివారణకు లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం.

బగళాముఖీ దేవి ఆవిర్భావం

ఓం శ్రీ బగళాముఖీ దేవ్యే నమః పీతాంబర ధరి శత్రుభయ నివారిణి జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమోస్తుతే శ్రీ శత్రుభయ నివారిణి బగళాముఖీ దేవ్యే నమః బగళాముఖీ దేవి ఆవిర్భావం : బగళాముఖీ దేవి ఆవిర్భావం మీద చాలా కథలు ప్రచారం లో ఉన్నాయ్. కానీ ఏది ఏమైనా అమ్మవారి వర్ణన ఒకటే. బగళాముఖీ దేవి పీతాంబరాలు ధరించిన రూపం గల్గి హరిద్రావర్ణ పుష్పహారం ధరించి కనకపుష్యరాగం ధరించిన ఆభరణాలతో ధగధగ మెరిసిపోతూ హరిద్రసరసు … Continue reading బగళాముఖీ దేవి ఆవిర్భావం

బాలాత్రిపురసుందరి ఆవిర్భావం

ఓం శ్రీ బాలత్రిపురసుందరి దేవ్యై నమః అమ్మవారు ఎన్నో రూపాలలో గోచరిస్తారు అందులో ఒక్క అద్భుతమైన రూపం ఈ బాలత్రిపురసుందరి రూపం. శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద లలిత సహస్త్ర నామస్తోత్రం లో చెప్పిన విధంగా : "భండపుత్ర వధోయుక్త బాలా విక్రమ నందిత" బాలాత్రిపురసుందరి ఆవిర్భావం :బాలాత్రిపురసుందరి ఆవిర్భావం : పూర్వం భండాసురుడు (మన్మధుడి చితాభస్మం నుండి ఉద్భవించినవాడు ) సకల లోకాలలో అరాచకం మొదలు పెట్టాడు ఆలా వాడిని చంపడానికి లలిత త్రిపుర సుందరి … Continue reading బాలాత్రిపురసుందరి ఆవిర్భావం

ధూమావతి ఆవిర్భావం

ఓం శ్రీ ధూమావతీ దేవ్యే నమః సువాసిని, సువాసిన్యర్చర్ణప్రీతా అను పేర్లు గల మాహేశ్వరికి పూర్వసువాసిని రూపం కూడా ఉండి అని తెలుసా. కాకధ్వజ రధారూఢే సర్వాశుభ చిహ్నవిభూషితే సర్వశుభంకరి దేవి స్మశానాక్షేత్ర వసాయుక్తం దేవి ధూమావతి నమోస్తుతే ధూమావతి ఆవిర్భావం : ఒకానొక సమయం లో పార్వతి దేవికి ఆకలిగా ఉంది. స్వామి వారి వద్దకు వెళ్లి తినుటకు ఏమైనా ఇమ్మని అడుగుదాం అని స్మశానం లో ఉన్న పరమేశ్వరుడి దగ్గరకి వెళ్తుంది. ఆలా వెళ్లిన … Continue reading ధూమావతి ఆవిర్భావం

దశఃవిద్యలలో నాల్గవ విద్య అగు లలితత్రిపురసుందరి పేరు తో విఖ్యాతి పొందిన శ్రీ షోడశి దేవి ఆవిర్భావం చూదాం

ఓం కామేశ్వర మనోజ్ఞే శ్రీమత్ షోడశకళాప్రపూర్ణ శ్రీ శ్రీ శ్రీ షోడశి దేవ్యే నమః ఈ రోజు మనం దశఃవిద్యలలో నాల్గవ విద్య అగు లలితత్రిపురసుందరి పేరు తో విఖ్యాతి పొందిన శ్రీ షోడశి దేవి ఆవిర్భావం చూదాం : శ్రీ బ్రహ్మాండం పురాణం ప్రకారం అమ్మవారు చితాగ్నికుండము నుండి ఉద్భవించింది. పూర్వం మన్మధుడి చితాభస్మం నుండి రుద్రగణములు ఒక్క రక్షషాకృతి తయారుచేసారు కైలాసం లో అప్పుడు శివదర్శనార్దం వచ్చిన బ్రహ్మదేవుడు బొమ్మని చూసి భండా భండా … Continue reading దశఃవిద్యలలో నాల్గవ విద్య అగు లలితత్రిపురసుందరి పేరు తో విఖ్యాతి పొందిన శ్రీ షోడశి దేవి ఆవిర్భావం చూదాం

భువనేశ్వరి దేవి

ఆ పరమేశ్వరి యొక్క నాలుగవ మహా విద్యయే భువనేశ్వరి దేవి. భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భుః అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః స్వర్గము ఈ మూడింటిని యేలే తల్లి అని అర్థం. ఈమెకే శ్రీ రాజరాజేశ్వరీ దేవి అనే పేరు కూడా ఉంది. ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడివుంది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ … Continue reading భువనేశ్వరి దేవి

దుర్గా సప్తశ్లోకీ

దుర్గా సప్తశ్లోకీ శివ ఉవాచ- దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని | కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః || దేవ్యువాచ- శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ | మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే || ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః, శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః | ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి … Continue reading దుర్గా సప్తశ్లోకీ

🌼🌿*లలితా సహస్రనామ స్త్రోత్ర ఫలితం:*🌼🌿

🌼🌿*లలితా సహస్రనామ స్త్రోత్ర ఫలితం:*🌼🌿 లలితా సహస్రనామ స్తోత్రం, వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని … Continue reading 🌼🌿*లలితా సహస్రనామ స్త్రోత్ర ఫలితం:*🌼🌿

Maa Kali

The outstretched tongue of Maa Kali distinguishes her from all other gods and goddesses of the Hindu pantheon. There are many goddesses who, like Kali, are naked and associated with blood and death, including Chandi, Chamunda, Bhairavi and Bhagavati, but none stick out their tongue like Maa Kali. Sometimes Kali does not have the characteristic … Continue reading Maa Kali

——-శ్రీ నీల సరస్వతీ స్తోత్రం——

💐 ఆర్ధిక ఇబ్బందులా? వ్యాపారంలో నష్టములా? విద్యలో ఆటంకాలా? ఎంత చదివినా పరీక్షలలో రాణించలేక పోతున్నారా? జీవితం మీద విరక్తి కలుగుతోందా? అష్టమి ,నవమి ,చతుర్దశి తిధులయందు 6 నెలలపాటు శ్రీ నీల సరస్వతీ స్తోత్రం పఠించినచో సిద్ధి పొంది ఎటువంటి కార్యము అయిననూ నిర్విగ్నముగా జరుగును. జాతకంలో బుధుడు బలహీనుడుగా వున్నపుడూ, బుధ దశ జరుగుచున్నవారు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, ఆర్ధికాభవృద్ధి కోరుకునే వారికి అద్భుత ఫలములను కల్గించును -------శ్రీ నీల సరస్వతీ స్తోత్రం------ ఘోరరూపే మహారావే … Continue reading ——-శ్రీ నీల సరస్వతీ స్తోత్రం——