భవాని అష్టకమ్‌

|| భవాని అష్టకమ్‌ || . న తాతో న మాతా న బంధుర్‍ న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా | న జాయా న విద్యా న వృత్తిర్‌ మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౧ || తా: ఓ భవాని తల్లి, తండ్రి, సోదర, దాత, కొడుకు, కూతురు, భృత్యువు, భర్త, భార్య, విద్య, వృత్తి వీటిలో ఎవరు నావారు కాదు, ఓ … Continue reading భవాని అష్టకమ్‌

శ్యామలాదణ్డకం కాలిదాసవిరచితమ్

॥ శ్యామలాదణ్డకం కాలిదాసవిరచితమ్ ॥ ॥ అథ శ్యామలా దణ్డకమ్ ॥ ॥ ధ్యానమ్ ॥ మాణిక్యవీణాముపలాలయన్తీం మదాలసాం మఞ్జులవాగ్విలాసామ్ । మాహేన్ద్రనీలద్యుతికోమలాఙ్గీం మాతఙ్గకన్యాం మనసా స్మరామి ॥ ౧॥ చతుర్భుజే చన్ద్రకలావతంసే కుచోన్నతే కుఙ్కుమరాగశోణే । పుణ్డ్రేక్షుపాశాఙ్కుశపుష్పబాణ- హస్తే నమస్తే జగదేకమాతః ॥ ౨॥ ॥ వినియోగః ॥ మాతా మరకతశ్యామా మాతఙ్గీ మదశాలినీ । కుర్యాత్ కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ ॥ ౩॥ ॥ స్తుతి ॥ జయ మాతఙ్గతనయే జయ నీలోత్పలద్యుతే । … Continue reading శ్యామలాదణ్డకం కాలిదాసవిరచితమ్

శ్రీ విష్ణు సహస్రనామ అభీష్టసిద్ధికిస్తోత్రం పారాయణము ఎన్నో విధాల శ్రేయస్కరము.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఎన్నో విధాల శ్రేయస్కరము. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును: 1. విద్యాభివృద్ధికి :- 14వ శ్లోకం. సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః | వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః || 2. ఉదర రోగ నివృత్తికి:- 16వ శ్లోకం. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః | అనఘో విజయో … Continue reading శ్రీ విష్ణు సహస్రనామ అభీష్టసిద్ధికిస్తోత్రం పారాయణము ఎన్నో విధాల శ్రేయస్కరము.

శ్రీఆదిశంకరుల విరచిత శ్రీమూకాంబికా స్తోత్రం

శ్రీఆదిశంకరుల విరచిత శ్రీమూకాంబికా స్తోత్రం మూలాంభోరుహమధ్య కోణవిలసద్బంధూ కరాగోజ్జ్వలాం జ్వాలాజాలజితేందుకాంతిలహరీమానంద సందాయినీం | ఏలాలలితనీలకుంతల ధరాం నీలోత్పలా భాంశుకాం కోలూ రాద్రినివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || 1 || బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రియాం | శంఖం చక్ర వరాభయాం చ దధతీం సారస్వతార్థప్రదాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 2 || మధ్యాహ్నార్కసహస్రకోటిసదృశాం మాయాంధకారచ్ఛిదాం మధ్యాంతాదివివర్జితాం మదకరీం మారేణ సంసేవితాం | శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం తాం … Continue reading శ్రీఆదిశంకరుల విరచిత శ్రీమూకాంబికా స్తోత్రం

శ్రీబాలాత్రిపురసున్దరీస్తోత్ర

భైరవ ఉవాచ అధునా దేవి ! బాలాయాః స్తోత్రం వక్ష్యామి పార్వతి ! । పఞ్చమాఙ్గం రహస్యం మే శ్రుత్వా గోప్యం ప్రయత్నతః ॥ ॥ వినియోగ ॥ ఓం అస్య శ్రీబాలాత్రిపురసున్దరీస్తోత్రమన్త్రస్య శ్రీ దక్షిణామూర్తిః ఋషిః, పఙ్క్తిశ్ఛన్దః, శ్రీబాలాత్రిపురసున్దరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కిలకం, శ్రీబాలాప్రీతయే పాఠే వినియోగః । ॥ ఋష్యాది న్యాస ॥ ఓం శ్రీ దక్షిణామూర్తిఋషయే నమః - శిరసి । ఓం శ్రీ పఙ్క్తిశ్ఛన్దసే నమః … Continue reading శ్రీబాలాత్రిపురసున్దరీస్తోత్ర

నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం

నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి అరుణం పారాయణ … Continue reading నవగ్రహముల అనుగ్రహం కోసం ఉపవాసం

శతరుద్రీయ శ్లోకాలు

శతరుద్రీయ శ్లోకాలు శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు. ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు … Continue reading శతరుద్రీయ శ్లోకాలు

అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు

*శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం. ధారాభిషేకం: కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’. ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం. ఆవృత్త్భాషేకం: జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల … Continue reading అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు

శ్రీ గర్భరక్షా స్తోత్రం:

గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది. పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ … Continue reading శ్రీ గర్భరక్షా స్తోత్రం:

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన 1) మహా శక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని,మణిద్వీపములో మంత్రం రూపిణి మన మనస్సుల లో కొలువై ఉంది 2) సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు,అచంచలబగు మనో సుఖాలు మణిద్వీపానికి మహానిధులు 3) లక్షల లక్షల లావన్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు 4) పారిజత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు | 5) భువనేశ్వరీ సంకల్పమే … Continue reading మణిద్వీప వర్ణన