Women empowerment in Vedas

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం. *స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03* *స్త్రీలు మంచి కీర్తి … Continue reading Women empowerment in Vedas

“నేడు గీతా జయంతి ” Geetha Jyanthi

☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది? 👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది. 👉-కర్తవ్యం గురించి చెబుతుంది. 👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. 👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. 👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం … Continue reading “నేడు గీతా జయంతి ” Geetha Jyanthi

“కర్మ : .మంచి కర్మలకి మంచి.,చెడు/పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు.” A small story…

 ఒక రాజు..తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు.. మొదటి మంత్రి ఆలోచించాడు..రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి..కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి..అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు. రెండో మంత్రి ఆలోచన..రాజు గారికి పండ్లకి కొదవ లేదు..అయినా మాకు పంపారు..సరే ఏదోలా బస్తా … Continue reading “కర్మ : .మంచి కర్మలకి మంచి.,చెడు/పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు.” A small story…

ఉత్కృష్ట మార్గం

ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు: " నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. " నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు. ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి … Continue reading ఉత్కృష్ట మార్గం

.”తిలకధారణ – తలరాత”

మన హిందుమతములో మాత్రమే బొట్టు పెట్టుకొనే ఆచారమున్నది. ప్రపంచములో ఏ ఇతర మతములలోనూ ఈ ఆచారములేదు. ''లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే'' ''బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పింప ఎవరికి శక్యముగాదు,'' అని చెప్పుకొంటారు లోకములో, కష్టములు తప్పించుకోలేము అంటారు, కాని ఎవ్వరు ముఖమున బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను చెరిపి మంచి వ్రాత వ్రాసుకుంటున్నారన్నమాట, ఒక టేపురికార్డరు మీద ఏదైనా ఒక ఉపన్యాసము రికార్డు చేస్తే దానిని చెరిపి వేసి … Continue reading .”తిలకధారణ – తలరాత”

“LIFE IS NOT FAIR ON ANYBODY!!! 

In Mahabharat, Karna asks Lord Krishna - "My mother left me the moment I was born. Is it my fault I was born an illegitimate child? I did not get the education from Dhronacharya because I was considered a non-Kshatriya. Parshu-Raam taught me but then gave me the curse to forget everything since I was … Continue reading “LIFE IS NOT FAIR ON ANYBODY!!! 

*ॐ శరవణ భవాయ నమః*  సుబ్బారాయుడి షష్ఠి శుభాకాంక్షలు

తెలుగు వారు భక్తితో సుబ్బారాయుడి షష్ఠిగా పిలుచుకొనే ఈ పవిత్ర మార్గశిర శుక్ల-షష్ఠిని  శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అనికూడా అంటారు. “సుబ్బారాయుడి షష్ఠి చూచి వద్దాం రండి” అనే పాట ద్వారా ఈ పండుగ మనందరకీ చాలా పరిచయమైంది. ఇది గోదావరి ప్రాంతపు రైతులకు పెద్ద పండుగ. షష్ఠివెళితే వానలు వెనక పట్టినట్లు వారి నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు వుంటూనే వుంటాయి. కానీ అవి వానలు కురవవు. అందుకనే వానలు కురవని … Continue reading *ॐ శరవణ భవాయ నమః*  సుబ్బారాయుడి షష్ఠి శుభాకాంక్షలు

.✍*గుడికి ఎందుకు వెళ్ళాలి?*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻 💐మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀 💐గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? … Continue reading .✍*గుడికి ఎందుకు వెళ్ళాలి?*

,శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి కరుణ

"సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభీ కరుణానిధేమామ్| ప్రహ్లాద భేద పరిహార పరవతార లక్ష్నీనృసింహ మమదేహి కరావలంబమ్|| సంసార కూప మతిఘోర మగాధమూలం సప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య| దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్షీనృసింహ మమదేహి కరావలంబమ్|| Ashta mukha Narasimha swamy and with godess Laxmidevi also in simha mukham. Rare photo.

దక్షిణావృత శంఖం  దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం

శంఖే చంద్ర మావాహయామి కుక్షే వరుణ మావాహయామి మూలే పృధ్వీ మావాహయామి ధారాయాం సర్వతీర్థ మావాహయామి దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది. దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలోదక్షిణావృత శంఖం ఒకటి … Continue reading దక్షిణావృత శంఖం  దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం