నవగ్రహ దోషములు- పరిహారాలు – నవగ్రహ మంత్రములు

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉం టాయి. జ్యోతిష్యం పై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబం ధిత గ్రహానికి పూజించి ఆ గ్రహానుగ్రహం పొంది తత్‌సంబంధమైన భాదల నుండి విము క్తి పొందుతుంటారు. జ్యోతిష్య జ్ఞానం లేనివా రు కూడా వారికి కలుగుచున్న కష్టాలకు కారణం అగు గ్రహం తెలుసుకొని ఆ గ్రహాని కి శాంతి మార్గములు చేసుకొనిన గ్రహ భాదల నుండి విముక్తి పొందుతారు. సూర్యుడు: ఎవరి … Continue reading నవగ్రహ దోషములు- పరిహారాలు – నవగ్రహ మంత్రములు

108 సంఖ్య ముఖ్యం

🌎మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్య ముఖ్యం. అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత అని తెలుసు. కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో … Continue reading 108 సంఖ్య ముఖ్యం

గుడ్లగూబ’= లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంటికి వస్తుంది

గుడ్లగూబ మీ ఇంట్లోకి ఆ సమయంలో వస్తే మంచి శుభ శకునం.. లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంటికి వస్తుంది 'గుడ్లగూబ'ను చాలామంది అశుభసూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు. దానిని చూడటానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా, జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళల్లో మాత్రమే కనిపించడం... దాని అరుపు వికృతంగా వుండటం.. అది ఇంట్లోకి వస్తే … Continue reading గుడ్లగూబ’= లక్ష్మీదేవి వద్దన్నా మీ ఇంటికి వస్తుంది

చండీ యాగం ఎందుకు చేస్తారు ?

యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం! *ఎవరీ చండి?* చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు … Continue reading చండీ యాగం ఎందుకు చేస్తారు ?

లలితా సహస్రనామాలలో ప్రస్తుతము 1 నుండి 100 వరకు మరియు వాటి అర్థం. Lalitha Sahasranaama meanings

లలితా సహస్రనామాలలో ప్రస్తుతము 1 నుండి 100 వరకు మరియు వాటి అర్థం ప్రార్థన చతుర్భుజే చంద్ర కలావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. ధ్యానమ్ *అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్ *అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే … Continue reading లలితా సహస్రనామాలలో ప్రస్తుతము 1 నుండి 100 వరకు మరియు వాటి అర్థం. Lalitha Sahasranaama meanings

వేద దేవతలు ౩౩మందే

వేద దేవతలు ౩౩మందే ‘దా-దానే’,‘దా, ద్త్యుత్, దీప్, దివు’ అనుధాతువులతో ‘దేవ’ శబ్దము ఏర్పడును. “దేవో దానాద్ వా, దీపనాద్ వా, ద్యోతనాద్ వా, ద్యుస్థానో భవతీతి వా” ఇచ్చునది, ప్రకాశించునది, ప్రకాశింపజేయునది, ద్యుస్థానంలో ఉండునది ‘దేవత’ శబంతో చెప్పబడును. అనగా జ్ఞానం, ప్రకాశం, శాంతి, ఆనందం, సుఖం మొదలగునవి ఇచ్చు సకల జడచేతన పదార్ధాలను దేవతలనబడును. యజుర్వేదంలో... అగ్నిర్దేవతా దేవతా సూర్యోదేవతా చన్ద్రమా దేవతా వసవో దేవతా రుద్రా దేవతా��దిత్యా దేవతా మరుతో దేవతా విశ్వేదేవా … Continue reading వేద దేవతలు ౩౩మందే

అపరాజితా స్తోత్రమ్ (దుర్గామాహాత్మ్య అంతర్గతం)

అపరాజితా స్తోత్రమ్ (దుర్గామాహాత్మ్య అంతర్గతం) : నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || 1 || రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || 2 || కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః | నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || 3 || … Continue reading అపరాజితా స్తోత్రమ్ (దుర్గామాహాత్మ్య అంతర్గతం)

గురువు యొక్క ఔన్నత్యం :

జోధ్‌పూర్ అనే ప్రాంతంలో రూపాదేవి అను స్త్రీ నారాయణుడి భక్తురాలు. ఆమె బిడ్డలకోసం తపిస్తుండగా, నారాయణుడు కలలో కనపడి నీకు నా వరప్రసాది ఐన మగబిడ్డ పుడతాడు అని చెప్పి అంతర్ధానమగుతాడు. కొంతకాలానికిపుట్టిన పుత్రుడిని నారాయణుడి వరప్రాసదంగా భావించి నారాయణ దత్తు శ్రీమాలి అని నామకరణం చేసింది. నారాయణ కొంత వయస్సు రాగానే అతనిలో అసాధారణ శక్తులు కనపడసాగాయి. చిన్నగా వేదం నేర్చుకొన సాగాడు. ఈయన చతుర్వేది. 12 సంవత్సరాల వయస్సులో గురుదేవి భాగావతిని వివాహం చేసుకున్నాడు. … Continue reading గురువు యొక్క ఔన్నత్యం :

నాగ కన్య చరిత్ర

నాగ కన్య చరిత్ర..!! చాలా అత్యంత మహిమగల... హనుమంతుని..మంత్రం ఉంది... జపించాలి అనుకునేవారు... ఒక పేపర్ మీద రాసి..శివాలయంలో..లింగం దగ్గర పెట్టించి..పూజ చేయించుకుని.. మొదలు పెట్టవచ్చు... ఎందుకంటే..ఆదిగురువు.. దక్షిణామూర్తి..కదా..!! దీనివల్ల..చాలా అద్భుతమైన ఫలితాలు..పొందుతారు..! . సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు.. పావనుడు జ్ఞాని ,సుశీలుడు ,సత్యవ్రతి . దయా దాక్షిణ్యం వున్న వాడు . హనుమ పద సేవకుడు . నిత్యమూ హనుమను జలంతోనూ , పంచామృతాలతోను సేవిస్తాడు . త్రికాల పూజా దురంధరుడు . … Continue reading నాగ కన్య చరిత్ర

పిశాచ రూపంలో హనుమా….?

పూర్వం ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధసమయాన అర్జునుడికి ఇచ్చిన మాట ప్రకారం కౌరవ పాండవ యుద్ధ మైన కురుక్షేత్ర రణ రంగం లో విజయుడి రధం జెండా పై ”కపి రాజు ”హను మంతుడు కొలువై ఉన్నాడు .యుద్ధం ప్రారంభం రోజున ఉభయ సైన్యాల మధ్యా ,అర్జునుని కోరిక పై రధాన్ని నిలి పాడు పార్ధ సారధి అయిన శ్రీ కృష్ణుడు .కిరీటి రధం దిగి ,రెండు వైపులా ఉన్న సైన్య సమూహాన్ని చూశాడు .అందరు బంధువులే .కావలసిన … Continue reading పిశాచ రూపంలో హనుమా….?