నాగులు – సర్పాలు – వైజ్ఞానిక విశ్లేషణ :

మనదేశంలో నాగుపాములను నాగదేవతలుగా పూజిస్తారు. అందుకే దానిచుట్టూ కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వచ్చాయి. కాని మన శాస్త్రాల ప్రకారం నాగులు, సర్పాలు ఒకటి కావు. నాగులు వేరు, సర్పాలు వేరు. ▶ భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పినదానిని పరిశీలిస్తే.. ‘నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. సర్పాలలో వాసుకిని, నాగులలో అనంతుడిని అంటాడు. ▶వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి, అనంతుడు … Continue reading నాగులు – సర్పాలు – వైజ్ఞానిక విశ్లేషణ :

నాగుల చవితి 🙏

రేపు 31/10/2019 దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా … Continue reading నాగుల చవితి 🙏

స్వర్గానికి రోడ్డు మార్గం : (స్వర్గారోహణ పర్వం – మహాభారతం – ఆధునిక విశ్లేషణ)

స్వర్గానికి రోడ్డు మార్గం : ---(స్వర్గారోహణ పర్వం - మహాభారతం - ఆధునిక విశ్లేషణ) పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి. కొంత మంది పరిశోధకుల అవగాహన కూడా.... భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే. బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం. .....🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙 ఇక్కడి నుండే దాదాపుగా ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. ఈ గ్రామం చివరన … Continue reading స్వర్గానికి రోడ్డు మార్గం : (స్వర్గారోహణ పర్వం – మహాభారతం – ఆధునిక విశ్లేషణ)

Sri Datta Brundavan Gou Kshetram Service to Gou Matha = Service to God..

Sri Datta Brundavana Gou Kshetram is an NGO for the well being of the destitute,sick and aged goumatas with the Divine Blessings and Guidance of H.H.Sri Ganapathi Sachidananda Swamiji, H.H.Bala Swamiji and Kudullamma ,Chakicherla. This NGO is started by like minded people with a vision to protect and prevent cow slaughter. Presently,we are having 60 … Continue reading Sri Datta Brundavan Gou Kshetram Service to Gou Matha = Service to God..

శ్రీచక్ర సంచారిణీ!

శ్రీచక్రం సమస్త కామిత ఫలం. పార్వతీ దేవిని పూజించి షోడశ కామ్యాలను పొందేందుకు అరవై నాలుగు మంత్రాలు శివుడు మానవాళికి ప్రసాదించాడని గరుత్మంతుడికి శ్రీ విష్ణువు చెప్పినట్లుగా లింగ పురాణం వెల్లడిస్తోంది. మనిషికి కోరికలు అధికం. కోరికలన్నీ తీరాలంటే అరవైనాలుగు మంత్రాలతో నియమం ప్రకారం అమ్మవారిని పూజించాలంటారు. ఇలా పూజించడం మానవాళికి కష్టసాధ్యమని, పరమేశ్వరుణ్ని సులభమార్గం చూపించమని కృతయుగంలో మునులు కోరితే పరమేశ్వరుడు శ్రీవిద్యోపాసనను ప్రసాదించాడట. త్రిపురసుందరి, శ్రీచక్రం శ్రీ విద్యామంత్ర ఉపాసనలే శ్రీ విద్యోపాసన. శ్రీచక్రం … Continue reading శ్రీచక్ర సంచారిణీ!