కిరతార్జునీయం

పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కృష్ణ భగవానుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒకమాట అంటున్నాడు. “అయ్యా, మహానుభావా, నీకు తెలియని విషయం లేదు. ఇంతకు పూర్వం మేము రాజసూయ యాగం చేశాము. మాచేత ఓడింపబడని రాజు లేడు. ఇప్పుడు మేము అరణ్యవాసమునకు వచ్చాము. అనగా ఓడలు బండ్లు అయ్యాయి. ఇప్పుడు మాకు శత్రువులు అనంతము. ఈశ్వరా, మేము ఈ సంకటం నుండి ఎలా బయటపడతాము? అన్నాడు. ధర్మరాజు అలా అడిగిన మీదట కృష్ణుడు … Continue reading కిరతార్జునీయం

వినాయకుడి శ్లోకం….ఎంత గొప్పది

ఎంత గొప్ప వినాయకుడి శ్లోకం.... దేవతారాధనలో ముందుగా మనం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు గణపతిని పూజించాలి అంటే ఏ పని అయినా ప్రారంభించే ముందు విఘ్నం కలగకూడదని విఘ్నధిపతి అయినా విఘ్నేశ్వరుడిని పూజించమని చెబుతారు. గజాననుని శ్లోకం అనగానే అందరికి ముందు వచ్చేది శుక్లం బరధరం విష్ణుం,శేషివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ ,సర్వ విగ్నోప శాంత యే... శుక్ల – స్వచ్చమైన అంబర – ఆకాశాన్ని ధర్మ – ధరించిన శశివర్ణం – చంద్రుని వంటి … Continue reading వినాయకుడి శ్లోకం….ఎంత గొప్పది

ఏకదన్తగణేశస్తోత్రమ్

॥ ఏకదన్తగణేశస్తోత్రమ్ ॥ శ్రీగణేశాయ నమః । మదాసురం సుశాన్తం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః । భృగ్వాదయశ్చ మునయ ఏకదన్తం సమాయయుః ॥ ౧॥ ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్ । తుష్టువుర్హర్షసంయుక్‍తా ఏకదన్తం గణేశ్వరమ్ ॥ ౨॥ దేవర్షయ ఊచుః సదాత్మరూపం సకలాది-భూతమమాయినం సోఽహమచిన్త్యబోధమ్ । అనాది-మధ్యాన్త-విహీనమేకం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౩॥ అనన్త-చిద్రూప-మయం గణేశం హ్యభేద-భేదాది-విహీనమాద్యమ్ । హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదన్తం శరణం వ్రజామః ॥ ౪॥ … Continue reading ఏకదన్తగణేశస్తోత్రమ్

శ్రీ హయగ్రీవ స్తోత్రం

శ్రీ హయగ్రీవ స్తోత్రం..!💐శ్రీ💐 చదువుకునే పిల్లలు పఠిస్తే.. రాణిస్తారు. ఏ విద్య నేర్చుకునే వారైనా సరే వయసుతో సంబంధం లేదు. 1)జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే || 2)స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూ భృత్ప్రతిభటం సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాతత్రిభువనం అనంతైస్త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం హతాశేషావద్యం హయవదనమీడేమహిమహః || 3)సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం లయః ప్రత్యూహానాం లహరివితతిర్బోధజలధేః కథాదర్పక్షుభ్యత్కథకకులకోలాహలభవం హరత్వంతర్ధ్వాన్తం హయవదనహేషాహలహలః || 4)ప్రాచీ సన్ధ్యా కాచిదన్తర్నిశాయాః ప్రజ్ఞాదృష్టే రఞ్జనశ్రీరపూర్వా వక్త్రీ వేదాన్ భాతు మే వాజివక్త్రా వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తిః … Continue reading శ్రీ హయగ్రీవ స్తోత్రం

🌼🌿లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 🌼🌿

శ్రీ లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని మార్గాలను సూచిస్తున్నారు పెద్దలు శ్రీఫలం పేరులోనే ‘శ్రీ’ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ, ఫలాలలోనూ ఉంటుంది కాబట్టి... ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజగదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా! ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయంటారు. శ్రీసూక్తం … Continue reading 🌼🌿లక్ష్మీదేవి అనుగ్రహం కోసం 🌼🌿

హోమం వాటి ఫలితాలు

గణపతి హోమం విఘ్నాలను తొలగించే విఘ్ననాయకుడు గణపతి. మానవులు ప్రారంభించే ప్రతి కార్యాల్లోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది. ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తారు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తాము. ఈ గణపతి హోమం చేయడం వలన విజయము,ఆరోగ్యము,సంపద కార్య సిద్ధి కలుగుతాయి.హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ గణపతి హోమానికి … Continue reading హోమం వాటి ఫలితాలు

హయగ్రీవ జయంతి..

శ్రావణపౌర్ణమి (గురువారం, 15.08.2019) నిండు చంద్రుడు క్షీరసాగర సంజాతుడు. అతని సోదరి శ్రీమహాలక్ష్మి కూడా క్షీరసాగర సముద్భవ. పౌర్ణమినాడు చంద్రుడు పదునారు కళలతో విరాజిల్లుతూ వుంటాడు. శ్రీమహాలక్ష్మి కూడా షోడశకళాపరిపూర్ణjైు పూజలందుకుంటూ భక్తులకు సిరిసంపదలు ప్రసాదిస్తూంటుంది. అంతేకాదు. శ్రావణపౌర్ణిమ మూడు పండుగల సమాహారం. అందులో మొదటిది ‘హయగ్రీవ జయంతి’, రెండవది ‘రక్షాబంధనం’ (రాఖీ పండుగ) మూడవది ‘జంధ్యాలపౌర్ణమి’. పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు, వేదాలను అపహరించి సముద్రగర్భంలో దాక్కున్నాడు. వాడి తల గుఱ్ఱపుతల. అందుకే వాడికి హయగ్రీవుడు అనే … Continue reading హయగ్రీవ జయంతి..

WHAT’S IN A NAME? THE ANCIENT ORIGINS OF MAA KAMAKHYA by KULASUNDARI DEVI

WHAT’S IN A NAME? THE ANCIENT ORIGINS OF MAA KAMAKHYA by KULASUNDARI DEVI Kamakhya is one of the most important goddesses in the history and development of Tantra and Shaktism, but she remains obscure today, somewhat fitting for a goddess presiding over esoteric rites and rituals. Many people have never heard her name, nor do … Continue reading WHAT’S IN A NAME? THE ANCIENT ORIGINS OF MAA KAMAKHYA by KULASUNDARI DEVI

అరుణాచల,స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే అరుణాచలేశ్వరుడు

స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే అరుణాచలేశ్వరుడు అరుణాచల గిరి ప్రదక్షిణం ఏ వారంలో ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం . ఏ రోజు చేసినా అఖండ పుణ్య రాశులను ప్రాప్తింప జేసే అపార కరుణాముర్తి అరుణాచలేశ్వరుడు . " అరుణాచల " అని ఒక్కసారి భక్తితో పిలిస్తే మూడు కోట్ల సార్లు " ఓం నమః శివాయ " అని స్మరించిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు అంటే ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి కారుణ్య ముర్తో … Continue reading అరుణాచల,స్మరణ మాత్రం చేత ముక్తినిచ్చే అరుణాచలేశ్వరుడు

Significance of Nagara Chathurthi& Panchmi

Nagura Chaturthi Celebration 4th & 5th August 2019Significance of Nagara Chathurthi& Panchmi Many people celebrate Nagara chauthi &Panchmi without knowing the significance of this festival. There a somSre myths and facts behind the celebration, worship and offerings that are given to the snake God. It is festival celebrated all over India with same vigour and … Continue reading Significance of Nagara Chathurthi& Panchmi