శివుని అష్ట మూర్తులు

బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను! విను" అంటూ ఇలా వివరించాడు. 1. రుద్రుడు: "యాభి రాదిత్య స్తపతి రశ్మిభి | స్తాభిః పర్జన్యో వర్షతి ||" అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్య స్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మ స్వరూపుడు. (ఆదిత్య హృదయం) … Continue reading శివుని అష్ట మూర్తులు

Tatvamasi mahavakya is very significant for ganapatyas

Tatvamasi mahavakya is very significant for ganapatyas. Mudgala purana says, after realising Brahmatmaswaroopa, if one says- I am he (Aham Brahmasmi), than he will bound to himself. Aham Brahmasmi is a truth that we should all realise. But as long as we live in this mortal body, reciting this mantra will rise our ego! Just … Continue reading Tatvamasi mahavakya is very significant for ganapatyas

రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి

అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం. యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. ఇందులో 5 స్థాయులున్నాయి. అవి - రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. 1) రథి - ఏక … Continue reading రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి

ద్వాదశ రాశుల జ్యోతిర్లింగాలుl

🌹🌻🍀ద్వాదశ రాశుల జ్యోతిర్లింగాలు🌹🌻🍀 1 ) మేష రాశి :- ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః 2 ) వృషభరాశి :- ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమః 3) మిథున రాశి :- ఓం క్లీం కృష్ణాయ నమః 4) కర్కాటక రాశి :- ఓం క్లీం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః 5) సింహరాశి :- ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః 6) కన్యారాశి :- ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః … Continue reading ద్వాదశ రాశుల జ్యోతిర్లింగాలుl

దేవాలయాల్లో రావిచెట్టు,వేపచెట్టు ఎందుకు ఉంటాయి..??

రావిచెట్టుకి అశ్వత్థవృక్షం అని..!! బోధివృక్షం అని..!! పేర్లు ఉన్నాయి, చాలా చోట్ల రావిచెట్టు,వేపచెట్టు ఉంటాయి,ఎక్కువ చోట్ల రావి,వేప చెట్లు కలిపి ఉంటాయి రావిచెట్టు పురుషునిగాను, వేపచెట్టు స్త్రీగాను భావించి హిందువులు ఎక్కువగా పూజిస్తారు రావిచెట్టును విష్ణు స్వరూపంగా..!! వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగా..!! భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషములు ఉంటే అవి పరిస్కారం అయ్యి సంసారం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయు అందువలన హిందువుల నమ్మకం రావిచెట్టు గురించి పద్మపురాణంలో వివరించి … Continue reading దేవాలయాల్లో రావిచెట్టు,వేపచెట్టు ఎందుకు ఉంటాయి..??

గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు వెళ్లాడు. అతడు ఒక కొండపై యోగులతో కలిసి కొన్నాళ్లవరకు తపోదీక్షను ఆచరించి, మరణించాడు. ఆ కొండపైనే అతని శరీరం దహనం చేయగా.. ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. మేఘదాంబరుడు తిరిగి రాలేదన్న నెపంతో జీమూత వామనుడు తన అనుచరులను తీసుకుని … Continue reading గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

స్నానం

తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధమాతి అధమం. కాబట్టి… ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం… ఇక స్నానాల్లో కెల్లా … Continue reading స్నానం

రుద్రాక్షధారణా మంత్రాలు

రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటా కు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్షలు ఎలా పుట్టాయో అంటే ఈశ్వరుడు మూడు నేత్రాలను మూసివేసి ధ్యానంలో చాల సంవత్సరాలు ఉన్నారు . ధ్యానం నుంచి ఈశ్వరుడు కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు – మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – … Continue reading రుద్రాక్షధారణా మంత్రాలు

కార్తీక సిరి “ఉసిరి”

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక.బావుల్లో ఉసిరి విత్తనాకు … Continue reading కార్తీక సిరి “ఉసిరి”

కల్యాణీ… కదంబ వనవాసినీ

కాళిదాసు రచించిన ‘శ్యామలాదండకం’లో ఎన్నో విశేషాలున్నాయి. రాముణ్ణి ఉపాసిస్తే శ్యామలాదేవిని ఉపాసన చేసినట్లే! శ్రీకృష్ణుణ్ణి ఉపాసిస్తే శ్యామలాదేవిని ఉపాసన చేసినట్టే! లలితాదేవి, శ్యామలాదేవినీ ఉపాసన చేస్తే శ్రీరామకృష్ణుల్ని ఉపాసన చేసినట్లే! మాతా మరకతశ్యామా మాతఙ్గీ మధుశాలినీ కుర్యాత్‌ కటాక్షం కల్యాణీ కదంబ వనవాసినీ!! నువ్వు తల్లివమ్మా! ‘మరకతశ్యామా’ అంటే అమ్మవారి విగ్రహం ఆకుపచ్చరంగులో ఉంటుంది. ‘మాతంగీ’ అంటే మాతంగి కుల కన్య. ‘మధుశాలిని’... తియ్యదనమే ఆమె స్వరూపం. అమ్మవారి దయ అంటే సంపూర్ణమైన తీపి. ‘కదంబవనవాసినీ’ అంటే … Continue reading కల్యాణీ… కదంబ వనవాసినీ