శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర  స్వామి వారు, పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం

పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం దగ్గరలో ఉన్న జూత్తిగ గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారు క్రీ.శ .1505 లో, ఖుల్లీ పాదుషా ఆజ్ఞ ప్రకారం పునరుద్దరణ చేసినట్లు, ఆలయములోని శాసనాల ద్వారా తెలియచున్నది, ఆలయము యే కాలము నాటిది అన్నది తెలియ రాలేదు. దేవతా ప్రతిష్ట అని నానుడి. శ్రీ చక్ర ఆకారములో ఆలయ నిర్మాణం కలదు. శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి దేవస్థానం త్రేతాయుగము … Continue reading శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర  స్వామి వారు, పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం

థాయిలాండ్లో_రామరాజ్యంమీకు_తెలుసా?

థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. 👉#సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే … Continue reading థాయిలాండ్లో_రామరాజ్యంమీకు_తెలుసా?

కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం. ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ సతీదేవి తండ్రి … Continue reading కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

గాయత్రీ మంత్రం – వైశిష్ట్యం

మంత్రాల్లో శ్రేష్ఠం గాయత్రీ మంత్రం -సంధ్యాదేవత.. గాయత్రి సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన సరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. అందుకే గాయత్రీ మాతను ఓం తత్స విదుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీ ధియోయోనః ప్రచోదయాత్॥ అంటూ స్తుతిస్తారు. ఏ మహాతేజం ఈ లోకమంతా వ్యాపించి సర్వాధిపత్యం వహిస్తుందో, ఏ తేజ పుంజం సర్వ చరాచర … Continue reading గాయత్రీ మంత్రం – వైశిష్ట్యం

గాయత్రీ మంత్రం – వైశిష్ట్యం

మంత్రాల్లో శ్రేష్ఠం గాయత్రీ మంత్రం -సంధ్యాదేవత.. గాయత్రి సమస్త జీవులకు తేజస్సును, మనస్సును, బుద్ధిని ప్రేరేపించేది, మంచి మార్గాన నడిపించేది, సర్వలోకాలను సృష్టించేది, జ్ఞాన సరూపమైనది ‘గాయత్రి’. వేదమాత గాయత్రి కరుణామయి. పరమశాంత స్వరూపిణి. అడిగిన వారికి లేదనకుండా అన్నీ ఇచ్చే దయాసాగరి. అందుకే గాయత్రీ మాతను ఓం తత్స విదుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహీ ధియోయోనః ప్రచోదయాత్॥ అంటూ స్తుతిస్తారు. ఏ మహాతేజం ఈ లోకమంతా వ్యాపించి సర్వాధిపత్యం వహిస్తుందో, ఏ తేజ పుంజం సర్వ చరాచర … Continue reading గాయత్రీ మంత్రం – వైశిష్ట్యం

కేశవనామాలవిశిష్టత

మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ కేశవాయనమః,,నారాయణాయనమః,, మాధవాయనమః అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో … Continue reading కేశవనామాలవిశిష్టత

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము శ్రీరామ పట్టాభిషేకం మూర్తి

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు. ఉండి తీరాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు. కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి, యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!. అకారం … Continue reading ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము శ్రీరామ పట్టాభిషేకం మూర్తి

మహర్షి వాల్మీకి జయంతి

*సంస్కృత భాషలో ఆదికవి అయిన మహర్షి వాల్మీకి జయంతి ఆశ్వీయుజ పౌర్ణమి* *🔺ఈ సంవత్సరం అక్టోబరు 24 న . రాష్ట్ర పండుగగా ప్రకటించి ఉత్తర్వులు జారీచేసిన మన రాష్ట్ర ప్రభుత్వం.* *వాల్మీకి జయంతి శుభాకాంక్షలతో ....* 🌻వాల్మీకి గొప్ప మహర్షి, తపఃశాలి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు. రామాయణంలోనిఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్షుడు . … Continue reading మహర్షి వాల్మీకి జయంతి

మనస్సు – శక్తి పరివర్తనం :

మనసు కూడా ఒక శక్తి. ఆ శక్తి సానుకూలంగా ఉంటే అది అర్థవంతమైన పనిని చేయిస్తుంది. ప్రతికూలంగా (negative) ఉంటే, అది అనర్థాలకు దారి తీస్తుంది. కొన్ని శక్తులను, కొన్ని ప్రకంపనల frequency లను, కొన్ని తరంగాలను (wave lengths) మారుస్తూ..... అంటే బీజ మంత్ర ఉచ్ఛారణ చేస్తూ.... చేస్తూ.... మన నడవడిని ఒక సక్రమ మార్గానికి తీసుకురావచ్చు. పూర్వకాలంలో ఋషులు మునులు కూడా ఈసాధనలతోనే, (ధ్వని తరంగాల మార్పులతోనే) ఒక మానసిక సంతులన తీసుకువచ్చి, ఇంద్రియాలను … Continue reading మనస్సు – శక్తి పరివర్తనం :

యాజ్ఞవల్క్య మహర్షి

యాజ్ఞవల్క్య మహర్షి యాజ్ఞవల్క్య స్తుతి సంయమితిలక ! నీ సరసవాక్యంబులు పరికంప వేదాంత భాషణములు పరమ బుషీంద్ర ! నీ కరుణాకటాక్షంబు లఖిలంబులకు జీవననౌషధములు ధరణీ సురేంద్ర! నయురు తర క్రోధముల్‌ దావపాపక శిఖాధారణములు సజ్జన శ్రేష్ఠ నీ సభ్య నైషికములు సకల పురాణాను సమ్మతములు దినము నీ వొసంగు దీవన్యనృపతుల భూరిసంపదలకు గారణములు నిన్ను సన్నుతింప నేనెట్లు నేర్తును యాజ్ఞవల్క్య! మునికులాగ్రగణ్య !. అది కురు పాంచాల దేశము.అందు గంగ ప్రవభించెడిది.ఆ నదీ తీరమున చమత్కార … Continue reading యాజ్ఞవల్క్య మహర్షి