శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట )

శ్రీ లక్ష్మీ నృసింహస్వామీ మరియు " నరనారాయణులు "( శ్రీ క్రిీష్ణ ,అర్జునులు ) ఓకే గర్బలయంలో స్వయంబూ గా కోలూవూ ధీరీన మహపుణ్యక్షేత్రలు కేవలం రేండు మాత్రమే కాగా (1) బద్రినాథ్ , బధీరీకాశ్రమము ( ఉత్తర ఖండ్ ) (2) శ్రీ మాన్నింబాఛలం , లీంబాద్రీ గుట్ట ( భీంగల్ కు సమీపాన ) కోలూవూధీరీన ఈ క్షేత్రం దక్షిణ బధీరీ గా ప్రాశస్త్యంగాంచింది. శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట ) … Continue reading శ్రీ మాన్ నీంబాచలం ( లీంబాద్రీ గుట్ట )

సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం..

సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం..!!💐శ్రీ💐 ఓం నమః శివాయ..!!🙏 దేవుడు అన్ని చోట్లో సర్వవ్యాప్తియై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంది. వీటినే పుణ్యక్షేత్రాలని అంటుంటారు. ఇలాంటివి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గల భూవి మన భారతదేశం. పుణ్య క్షేత్రాలలో ఒక్క క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ది చెందాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత … Continue reading సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం..

యోగి వేమన….

*_యోగి వేమన_* *చాలా మందికి వేమన గురించి....* *సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు*..... *కానీ వాస్తవం వేరు.....!!* ఈయన అసలు పేరు "" *బెదమ కోమటి* *చిన వేమారెడ్డి* "".... ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి""..... అప్పటి 'కడప, కర్నూలు & అనంతపురం' కలిపి ఒకే రాజ్యంగా ఉండేవి.... దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు. అతని మంత్రి "తురగారాముడు"... తురగారాముడు ఎలాగైనా అన్న-దమ్ములిద్దరినీ చంపి తాను రాజు … Continue reading యోగి వేమన….

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

1648లో జరిగిన అద్భుత సుబ్రహ్మణ్యుని లీల ... డచ్ వాళ్ళు దౌర్జన్యంగా తీసుకు వెళ్ళాలనుకున్న మన సుబ్రహ్మణ్యుని మూల విరాట్టు . ఎంతో మహిమాన్విత క్షేత్రం . సునామీ కూడా సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని ఏమి చేయలేకపోయింది. ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు … Continue reading తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి

శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర  స్వామి వారు, పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం

పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం దగ్గరలో ఉన్న జూత్తిగ గ్రామంలో వెలిసిన శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారు క్రీ.శ .1505 లో, ఖుల్లీ పాదుషా ఆజ్ఞ ప్రకారం పునరుద్దరణ చేసినట్లు, ఆలయములోని శాసనాల ద్వారా తెలియచున్నది, ఆలయము యే కాలము నాటిది అన్నది తెలియ రాలేదు. దేవతా ప్రతిష్ట అని నానుడి. శ్రీ చక్ర ఆకారములో ఆలయ నిర్మాణం కలదు. శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి దేవస్థానం త్రేతాయుగము … Continue reading శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర  స్వామి వారు, పెనుమంట్ర మండలం, తణుకు పట్టణం

కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం. ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ సతీదేవి తండ్రి … Continue reading కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా

వాసుదేవ_ఆలయం శ్రీకూర్మం అరసవెల్లి శ్రీముఖలింగం శ్రీకాళహస్తి తిరుపతి మంగాపురం కాణిపాకం అహోబిలం మహానంది శ్రీశైలం మంత్రాలయము ఒంటిమిట్ట బ్రహ్మంగారిమఠం లేపాక్షి పుట్టపర్తి రంగనాథస్వామి_ఆలయం మల్లేశ్వరస్వామి,నల్లగొండ ఘటికసిద్ధేశ్వరం సింగర కొండ మాల్యాద్రి_లక్ష్మీనరసింహదేవాలయం ఆంధ్రమహావిష్ణువు కనకదుర్గ గుడి కోటప్ప కొండ అమరావతి మంగళగిరి ద్రాక్షారామం అన్నవరం అంతర్వేది మందపల్లి ద్వారకాతిరుమల భీమారామము రామతీర్థం సింహాచలం రామనారాయణం ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు చిత్తూరు జిల్లా సవరించు వరసిద్ధి వినాయకుడు, కాణిపాకం కాణిపాకం - వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తిరుమల తిరుపతి … Continue reading ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా

మీనాక్షి అమ్మవారి ఆలయం

మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక మీనాక్షి అమ్మవారి ఆలయం పేరు: మీనాక్షి సుందరేశ్వర ఆలయం లేక మీనాక్షి అమ్మవారి ఆలయం కట్టిన తేదీ: నిర్ధారించబడ లేదు ప్రధానదైవం: దేవి మీనాక్షి (పార్వతి) శిల్పశైలి: ద్రావిడ నిర్మాణ శైలి స్థలం: మదురై, తమిళ్ నాడు, ఇండియా మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం లేదా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒక చారిత్రక హిందూ ఆలయం ఇది ఇండియా తమిళనాడులోని మదురై పవిత్ర నగరంలో ఉంది. ఇది సుందరేశ్వర్ లేదా సుందరనాథుడు - … Continue reading మీనాక్షి అమ్మవారి ఆలయం

భద్రాన్ని ప్రసాదించే క్షేత్రం భద్రగిరి క్షేత్రం

భద్రమనే శబ్దానికి నిఘంటువు ఇలా అర్థం చెప్పింది; "స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం." "భద్ర" మనేది మధ్యలోవున్నది: ఈ క్షేత్రం పేరు భద్రగిరి. ఇదెప్పుడూ భద్రంగా వుండాలి. కళ్యాణంగా వుండాలి, నిత్యకళ్యాణంగా, మంగళకరంగా, శుభంగా వుండాలి, ఇక్కడ నివసించేవారు, ఇక్కడికి వచ్చి దేవుని దర్శించేవారు అందరూ భద్రంగా వుండాలి. ఈ క్షేత్రంలో వేంచేసివున్న శ్రీరామభద్రుల అనుగ్రహంచేత ప్రపంచ మంతా కూడా భద్రంగా వుండాలి. ఒక్కజీవుడు, ఒక్క కుటుంబం, ఒకవూరు వీటిని కాపాడడానికి మాత్రమేకాదు, పరమేశ్వరుడు … Continue reading భద్రాన్ని ప్రసాదించే క్షేత్రం భద్రగిరి క్షేత్రం

*న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు*

*న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు* న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు. సూర్యుడు శ్రీ‌కాకుళం జిల్లా 1.అరసవెల్లి సూర్యనారాయ‌ణ స్వామి తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి చంద్రుడు ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర … Continue reading *న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు*