దూర్వాస మహర్షి కధ

దూర్వాస మహర్షి కధ శివాంశ తో జన్మించిన దూర్వాసుడు , అన్ని విద్యలు నేర్చి , గంధమాదన పర్వతం మీద తీవ్ర తపస్సు చేస్తున్నాడు . అప్పుడు దేవ దాసీ తిలోత్తమ , ఆమె ప్రియుడు సాహసి అనే వాడు ఈ మహర్షిని గమనించకుండా రతి క్రీడలో పాల్గొన్నారు . వారి మాటలు , చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కల్గించాయి . ఆయన కళ్ళు తెరచి , వారి కామోద్రేకానికి కినిసి , వారిద్దరిని రాక్షసులు … Continue reading దూర్వాస మహర్షి కధ

హుంకార మంత్ర మహిమ – హుమ్కారమన్త్రాన్ని

హుంకార మంత్ర మహిమ పూర్వం దేవ,దానవులకు భీకర యుద్ధం జరిగింది . ఇరు పక్షాలలో చాలా మంది మరణించారు .ఇంద్రాది దేవత లంతా భయ పడి దాక్కొని ,,అనేక చోట్ల తిరుగు తూ బ్రహ్మ ను వెంట పెట్టు కోని మహా విష్ణువు దగ్గరకు చేరి తమ బాధ వెళ్ళ బోసు కొన్నారు .అందర్నీ తీసుకొని హరి కైలాసం వెళ్ళాడు .పార్వతీ పరమేశ్వర సందర్శనం చేసి ఇలా స్తుతించారు . ”నమస్తే రుద్ర మన్యవుతోతోత ఇషవే నమః … Continue reading హుంకార మంత్ర మహిమ – హుమ్కారమన్త్రాన్ని

హనుమత్ జయంతి

*హనుమత్ జయంతి సందర్భంగా స్వామిని గూర్చి కాస్త* బలవంతుడు, శక్తి సామర్థ్యాలు, ధైర్యవంతుడు, ఆపాయ్యత, నిజాయితీ, నిజమైన భక్తికి నిదర్శనం జై హనుమాన్. ముఖ్యంగా హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ ఆంజనేయ స్వామి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు పుట్టినరోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. 🌸 *మనలో ఉత్తేజాన్ని నింపే ఆంజనేయుడి గొప్ప లక్షణాలు* రామాయణం, మహాభారతంలోనే కాకుండా హనుమంతుడు వివిధ కథల్లో ప్రస్తావించారు. … Continue reading హనుమత్ జయంతి

హనుమంతుడు_బ్రహ్మ_చారి_కదా ? #మరి_సువర్చలాదేవి_ఎవరు_తెలుసుకోండి?

#హనుమంతుడు_బ్రహ్మ_చారి_కదా ? #మరి_సువర్చలాదేవి_ఎవరు_తెలుసుకోండి? మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తిచేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలాదేవిని కూడా పూజిస్తామెందుకు. ఇంతకీ ఎవరీ సువర్చల. ఏమిటా కధ! హనుమంతుడి గురువు, సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా! సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయదన దగ్గర వేదాలన్నింటినీ నేర్చేసుకున్నాడు హనుమ. ఆపై … Continue reading హనుమంతుడు_బ్రహ్మ_చారి_కదా ? #మరి_సువర్చలాదేవి_ఎవరు_తెలుసుకోండి?

హనుమాన్ చాలీసా!!! Hanuman Chalisa

హనుమాన్ చాలీసా చదవటంవల్ల హనుమంతుడి కృపకి పాత్రులయి మీకష్టాలను తొలగించుకోగలుగుతారు.🙏🙏 ఏదైనా పెద్దపనిలో విజయం సాధించాలనుకుంటే, మంగళ, గురు, శని లేదా మూలా నక్షత్రం ఉన్నరోజు రాత్రులు 108 సార్లు ఇది చదివితే మంచిది. సరియైన శ్రద్ధ, విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు.🙏🙏 🙏🙏 హనుమాన్ చాలీసా 🙏🙏 🙏🙏 దోహా 🙏🙏 శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక … Continue reading హనుమాన్ చాలీసా!!! Hanuman Chalisa

Jaya Panchakam

It is time honored belief that reading the following Slokas from Sundarakanda, known as 'Jaya Panchakam', gives everyone the courage, the strength, the confidence, the determination and the favor of luck that leads them to success and victory in the task they are set to. These slokas, uttered by Hanuman at the start of informal … Continue reading Jaya Panchakam

సువర్చలా సహితహనుమ

************************* 31-5-2018 గౌరవనీయులైన స్నేహితులకు నమస్కారం , శాస్త్రమునందు హనుమకు వివాహం అయింది. ఆయనను" సువర్చలా సహిత హనుమ" - అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటు వంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రులు దేహములు … Continue reading సువర్చలా సహితహనుమ

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు…..!!

శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు…..!! హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ‘ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా’ అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా … Continue reading శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు…..!!

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు. ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి. ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి శ్లో || విభీషణ సుతో నిలః … Continue reading శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం