తత్వం కి అర్థం.

తత్ =అది, , త్వం =నీవు, , తత్వం =అది +నీవు అని అర్థం. అంటే దానికి, నీకు ఉండే సంబంధాన్ని తెలియజేసేది అని అర్థం. ప్రకృతిలో ,సమాజంలో ఎన్నో విషయాలు లేదా అంశాలు ఉన్నాయి. జీవుల పుట్టుక అనేది ఒక అంశం. కులం,మతం, జెండర్, హింస,అహింస ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి.ఈ అంశాలు "అది "అవుతాయి. తత్వం అనే చట్రములో విషయాలను "అది "స్థానంలో ఉంచాలి. ఒక విషయంతో మనం ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకొన్నామో తెలియజేస్తే … Continue reading తత్వం కి అర్థం.

దూరంగా ఉన్న మీ పిల్లల క్షేమం కోసం ఆశీస్సులు అందజేయండిలా

🌹దూరంగా ఉన్న మీ పిల్లల క్షేమం కోసం ఆశీస్సులు అందజేయండిలా🙌🌹 మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః...!! ఈ జగత్తు లోని సమస్త మాతృమూర్తులకు నమస్కరిస్తూ ..... ✍ భాస్కరానంద నాథ, శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు శ్రీ మహా విష్ణువుకు బొడ్డులో ( నాభి) నుంచి బ్రహ్మ దేవుడు పుట్టాడు.... బ్రహ్మ దేవుడు అంటే సృష్టి .... సమస్త సృష్టి ఆ మహా విష్ణువులో నుంచి పుట్టినది.... ఆడవాళ్లు బిడ్డను కన్నప్పుడు బిడ్డతో బాటు ఓ … Continue reading దూరంగా ఉన్న మీ పిల్లల క్షేమం కోసం ఆశీస్సులు అందజేయండిలా

సరస్వతి స్తోత్రం..

# రచన: అగస్త్య ఋశి యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 || దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ | భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాౙ్సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || 2 || సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా | … Continue reading సరస్వతి స్తోత్రం..

*బిల్వవృక్షం ఏ విధంగా పూజ్యనీయమైంది*

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, … Continue reading *బిల్వవృక్షం ఏ విధంగా పూజ్యనీయమైంది*

Sri Varaha Stotram శ్రీ వరాహ స్తోత్రం

Sri Varaha Stotram శ్రీ వరాహ స్తోత్రం KRISHNA SRIKANTH MANDA · ఋషయ ఊచు | జితం జితం తేఽజిత యజ్ఞభావనా త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః | యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః తస్మై నమః కారణసూకరాయ తే || ౧ || రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం | ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ- స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ || స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో- రిడోదరే … Continue reading Sri Varaha Stotram శ్రీ వరాహ స్తోత్రం

ఉపకారం

** భగవంతుడి సృష్టితో మనిషి ఒక అద్భుతమైతే, మానవతతో ఆ జన్మను సార్థకం చేసుకునే విధానాలతో, జీవయాత్ర సాగించడం, మానవ ధర్మం. కలియుగంలో మసలే మనుషులు, చిత్ర విచిత్ర స్వభావాలతో ఎవరికి వారే, అన్నట్లు బ్రతుకుతూ ఎదుటి వారి గురించిన ఆలోచనలకు దూరమవడం వల్ల, ఎన్నో అనర్థాలు ఎదురవుతున్నాయి. ఒకే కుటుంబంలో నివసించేవారు సైతం ఎవరు, ఏమిటి తమ నుండి ఆశిస్తారో అనే భయాలతో బాంధవ్యాలను విస్మరించడం విస్మయం కలిగించే విషయం. కష్టసుఖాలతో, ఒకరినొకరు, ఉపకారాలతో తోడ్పాడుతో, … Continue reading ఉపకారం

శ్రీ చక్ర వైభవం

ఈ శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభ సాద్యం కాదు. ఐనా పట్టుదలతో చేస్తే సాధించలేనిది అంటు ఏమి లేదు ఈలోకములో కాస్త కష్టమే ఐనా అసాద్యము మాత్రము కాదు సుమా. మన దేహమే ఈ శ్రీచక్రము. సాధకుడి దేహము ఈ శ్రీచక్రమనే దేవాలయము … Continue reading శ్రీ చక్ర వైభవం

కాలబైరవ స్తోత్రం

ఓం..... యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమి కంపాయమానం సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం.. దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోత్వరామం ఖరాళం పం పం పం పాపనాశం ప్రణమతసతతం బైరవమ్ క్షేత్రపాలమ్ రం రం రం రక్తవర్ణం కటికటికతనుమ్ దీక్ష్నదంష్టా ఖరాళం ఘం ఘం ఘం ఘోషఘోషం ఘఘఘఘఘటితం ఘజ్జలం ఘొరనాదమ్ కం కం కం కాలపాశమ్ ద్రుఘద్రుఘద్రుఘితం జ్వాలితం కామదాహం దం దం దం దివ్యదేహం ప్రణమతసతతం బైరవమ్ … Continue reading కాలబైరవ స్తోత్రం

శ్రీ చక్రం మానవ దేహం

ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేక పని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ … Continue reading శ్రీ చక్రం మానవ దేహం

గోవులను సంరక్షించుకుందాం

గోవులను సంరక్షించుకుందాం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు … Continue reading గోవులను సంరక్షించుకుందాం