దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఏం చేస్తాడు? అని మూడు ప్రశ్నలు

చదవగానే ఎంతో బాగా నచ్చింది. అందుకే మీతో పంచుకుంటున్నాను. ఎవరు వ్రాసారో తెలియదు కానీ వారికి నా నమస్సులు. ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమైన పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని … Continue reading దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఏం చేస్తాడు? అని మూడు ప్రశ్నలు

Snakes and Serpents in Hinduism

The Indian subcontinent is home to several deadly, poisonous snakes, including the cobra. Death due to snakebite was the most common cause of death in India until recent times. India is also well known traditionally in the west for snake charmers and rope-trick magicians. Magical cure for snakebites is still practiced in remote areas of … Continue reading Snakes and Serpents in Hinduism

వైమానిక శాస్త్రం

వేదములలో విజ్ఞానమంతా సూత్రప్రాయమే అని దానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని నేటి శాస్త్రవేత్తల వాదన. అయితే 50 నుండి 60కోట్ల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు వేదములందలి సారమును అనేక విధములుగా గ్రహించి, గ్రంథస్థం చేయడమే కాక వినిమయం గావించారు. మన పురాణగాథల్లో ఉన్న ఎన్నో వైజ్ఞానిక ప్రస్తావనలు కల్పితాలో, ఊహలో కావు. అవి అన్నీ సాంకేతికంగా ఆనాడు ఉపయోగింపబడినవే. ధృతరాష్ట్రుని వీర్యాన్ని 100 కుండల్లో భద్రపరిచి, కౌరవసంతానంగా రూపుదిద్దిన శ్రీవ్యాసమహర్షి వాడిన సాంకేతిక పరిజ్ఞానం నేటి టెస్ట్ … Continue reading వైమానిక శాస్త్రం

దేవకీ మొదటి ఆరుగురు సంతానం, వారి మరణ రహశ్యం

దేవకీ మొదటి ఆరుగురు సంతానం, వారి మరణ రహశ్యం భాగవతములో ఆకాశవాణి కంసుని హెచ్చరించి ఆ ఆరుగురు శిశువుల మరణానికి కారణం ఎందుకు అయింది .? దీనికి భాగవతములో సమాధానము ఎక్కడా లేదు. వేరే ఏదైనా పురాణాలలో ఎక్కడైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానమే ఈ వివరణ. . కంసుడు పూర్వజన్మలో కాలనేమి. సీతారాముల ఎడబాటుకి, రామరావణ యుద్ధానికి కారణమైన మారీచుడి కొడుకు పేరు కాలనేమి. రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంద్రజిత్తు ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు … Continue reading దేవకీ మొదటి ఆరుగురు సంతానం, వారి మరణ రహశ్యం

ఆత్మాన్వేషణ

శ్రీరామకృష్ణ గురుదేవులు అంటారు, సముద్రం ఒడ్డున నిల్చుండి ఎంతకాలం ఎదురుచూసినా అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. ఎన్నాళ్లున్నా చివరకు దొరికేవి గవ్వలు, గులకరాళ్లు మాత్రమే. ముత్యం కావాలంటే లోపలికి దూకాలి, ఈదాలి, వెదకాలి, ఆల్చిప్పలను పట్టాలి. అప్పుడే కొన్నైన ముత్యాలు లభిస్తాయి. అన్నిటికి మూలం ఆత్మే అని ఆగిపోకుండా, ఆ ఆత్మను, దాని మూలాలను వెతుక్కుంటూ ఉండాలి. ఎందుకు వెతకాలి? అదే అసలు మనం కనుకా! లోచూపు కావాలి. లోనారసి అంటే లోపలకు వెళ్లి, చూచి, అనుభవించి, అనుభూతిని … Continue reading ఆత్మాన్వేషణ

THE COW AND THE TIGER* The surrendered soul’s confidence

Once upon a time, a cow went out to graze in the jungle. Suddenly, she noticed a tiger racing towards her. She turned and fled, fearing that at any moment the tiger would sink his claws into her. The cow desperately looked for some place to escape and at last saw a shallow pond. Barely … Continue reading THE COW AND THE TIGER* The surrendered soul’s confidence

Nine Planets in Astrology

An Introduction to the Nine Planets in Astrology  We all know that there are nine planets in Astrology and these planets have a brief introduction to their credit. An introduction helps to understand the overall personality and behaviour of these planets in Astrology and hence it is very helpful to predict/intuit their results in the … Continue reading Nine Planets in Astrology

జగత్తుకు , నారాయణి కి – నారాయణుడుకు తల్లితండ్రులు : శివా శివ సమైక్య బింబం పోషిస్తున్నవారు : నారాయణి – నారాయణుడు.

జగత్తుకు , నారాయణి కి - నారాయణుడుకు తల్లితండ్రులు : శివా శివ సమైక్య బింబం పోషిస్తున్నవారు : నారాయణి - నారాయణుడు. """"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""" శివా బీజంపేరు ., ఆ బీజం శివ నుంచి స్వతసిద్ధంగా ఉద్భవించింది . నారాయణీ బీజంనుంచి చిగురించిన చిగురు . , నారాయణుడు - ఆ చిగురు ను పోషిస్తున్న "పాదు". **************** "పరమాత్మ " ఎల్లలు లేని నిరాకార స్వరూపం. ఆ పరమాత్మ లో ఏకైక బింబం ఉంది . … Continue reading జగత్తుకు , నారాయణి కి – నారాయణుడుకు తల్లితండ్రులు : శివా శివ సమైక్య బింబం పోషిస్తున్నవారు : నారాయణి – నారాయణుడు.

లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు #మారేడుచెట్టు

Words forwarded by Swami . Anjanna Avadhuta .... లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు #మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. … Continue reading లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు #మారేడుచెట్టు

శక్తిపీఠం అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నాయి

పురాణ కథ.. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు, ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన … Continue reading శక్తిపీఠం అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నాయి