*ఇదీ లెక్క*

ఇద్దరు వ్యక్తులు కాలక్షేపానికి ఊర్లో ఉన్న గుడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి కాస్త చీకటి పడుతోంది. కొంచెం మబ్బుకూడా పట్టింది. ఇంతలో అక్కడికి మరో వ్యక్తి వచ్చాడు. మీఇద్దరితో పాటు నేను మీతో కూర్చోవచ్చా అని అడిగాడు. అందుకు ఆ ఇద్దరు అదేం భాగ్యం ఈ చోటు మాదికాదు, *మేము కూడా కాలక్షేపానికే కూర్చున్నాం నువ్వు కూడా కూర్చోమన్నారు.* ముగ్గురు కూర్చుని కబుర్లలో పడ్డారు. ఇంతలో గాలి వాన మొదలయ్యింది. వాళ్లు ఇక అక్కడ … Continue reading *ఇదీ లెక్క*

లక్ష్మీదేవి జన్మరహస్యం

లక్ష్మీదేవి ప్రతిఒక్కరి ఇంట్లో కొలువై వుంటుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. ఆమెను భక్తిశ్రద్ధులతో పూజలు నిర్వహించి, నోములను పాటిస్తే.. సిరిసంపదలను, సౌభాగ్యాలను, సంతోష జీవితాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు. లక్ష్మీదేవి జన్మం..... ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతుండగా.. అల్లంతదూరం నుంచి దుర్వాస మహర్షి చూస్తాడు. అమరావతికి అధిపతి అయిన ఇంద్రుడికి గౌరవసూచికంగా తన మెడలో వున్న దండని సమర్పిస్తాడు. కానీ గర్వంతో కళ్లు మూసుకుపోయిన ఇంద్రుడు.. దండం ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా, తన ఏనుగు … Continue reading లక్ష్మీదేవి జన్మరహస్యం

ఉజ్జయిని మహాకాళి

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పురీ ద్వారవతీచైవా సప్తైతే మోక్షదాయకాః మనకు మోక్షపురములు ఏడు. ఇందులో ఆరు ఉత్తరభారతదేశంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒకే ఒక్కటి. అదే కంచి. ఉత్తర భారతదేశంలో ఉన్న ఆరు పురాలలో జగద్విఖ్యాతిగాంచిన పట్టణం.. అవంతి. అదే ఉజ్జయిని. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడి చేత ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి చేత కూడా అంతే ప్రసిద్ధి పొందింది. అదీ చిత్రం! ఈ రెండు పేర్లూ చాలా గమ్మత్తుగా … Continue reading ఉజ్జయిని మహాకాళి

భక్తీలో రకాలు

శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు. కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు. … Continue reading భక్తీలో రకాలు

దత్తాత్రేయ చరిత్ర

దత్తాత్రేయ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది, త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయింది. ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయను ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా, మరియు నాథ యొక్క అధినాథ్ సంప్రదాయానికి … Continue reading దత్తాత్రేయ చరిత్ర

కదంబ వృక్ష మహిమ :

కదంబ వృక్ష మహిమ : క‌దంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్‌సిస్. ఇది ఆకురాల్చ‌దు. ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని క‌ల‌ప‌ను బొమ్మల తయారీకి ఉప‌యోగిస్తారు. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుందంటున్నారు. ఉష్ణ మండల ప్రాంతంలో విరివిగా ల‌భిస్తుందంటున్నారు బయాల‌జిస్టులు. పురాణాల్లో … Continue reading కదంబ వృక్ష మహిమ :

కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది. అంటే, తలచినంతనే కోరుకున్న రూపంలోకి మారిపోవటం. ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు. భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ సతీదేవి తండ్రి … Continue reading కామరూపిణి- కల్పవల్లి- కామాఖ్యాదేవి

హనుమద్వ్రతం

మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భక్తాభీష్టవర ప్రసాదుడు సుందర హనుమను కొలవడం మంగళప్రదమైనది. ఈ నాడు రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామిని పూజించడం వలన సకల కార్య సిద్ధులు లభిస్తాయి. ఈ వ్రతం గురించి వ్యాసుడు ద్రౌపదికి చెప్పి చేయించాడని పురాణ వచనం . ఈ వ్రతంలో 13 ముడుల గల పసుపుత్రాడు తోరముగా చేసి పూజానంతరం ధరించడం రక్షణ ఇస్తుంది. సభ్యులందరికీ హనుమద్వ్రతం పావనమయిన రోజున పోయిన సంవత్సరం ఋషిపీఠం పత్రిక లో వచ్చిన ఈ … Continue reading హనుమద్వ్రతం

‘నంది శివుని వాహనం, నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడు

నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడు.. 💐శ్రీనంది కొమ్ముల మధ్య నుండి శివదర్శనం చేయునపుడు పఠించవలసిన శ్లోకము..!! వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వర స్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్యా కైలాసం భవతి ధృవం ఓం నమః శివాయ.! శివుడు.. ఈ పేరు వింటే పార్వతి, గంగ, నాగేంద్రుడు గుర్తుకొస్తారు. అలాగే మరోపేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అదే నంది.'నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్లినా నందిని తీసుకువెళ్తాడు'. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నందికి.. … Continue reading ‘నంది శివుని వాహనం, నంది శివుడికి ఎలా దగ్గరయ్యాడు

శుభ్రమణ్యేశ్వర షష్ఠి .. దాని కథ పుట్టుపూర్వోత్తరాలు

సుబ్రహ్మణ్య షష్ఠి. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగాతెలుసుకుందాము. పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి … Continue reading శుభ్రమణ్యేశ్వర షష్ఠి .. దాని కథ పుట్టుపూర్వోత్తరాలు