గురువులు పెట్టె రకరకాల పరీక్షల వెనుక ఉన్న అంతరార్థం

జైగురుదేవ్. ఆత్మస్వరూపులారా. గురువులు పెట్టె రకరకాల పరీక్షల వెనుక ఉన్న అంతరార్థం ఈ విషయ వాసలనుంచి మనను ఉన్నతులను చేయ డానికే..... దేనికి విలువ ఇస్తే అదే దొరుకుతుంది* మనం దేనికి విలువనిిస్తున్నామో తెలియ జేసే మనం ఎక్కడున్నామో తెలుసు కొని సరిదిద్దుకొనే కృషి కి స్ఫూర్తినిచ్చే ప్రయత్నం... ఒక రాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు. ప్రజలంటే వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ప్రార్థించేవాడు. చాలా … Continue reading గురువులు పెట్టె రకరకాల పరీక్షల వెనుక ఉన్న అంతరార్థం

ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

రావణసంహారం జరిగిపోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి. '14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేనిమనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు. ఆ మాటలు విన్న రాములవారికి ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని … Continue reading ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం

మాంగల్యం/ భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రము వివరణ

మాంగల్యం దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం / లేదా పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా, ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం. క్షీరసాగరమధన సందర్భంలో … Continue reading మాంగల్యం/ భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రము వివరణ

షోడశ గణపతులు వినాయకుడిని 16 రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు.

వినాయకుడిని 16 రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు. షోడశ గణపతులు విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం. బాల గణపతి ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని … Continue reading షోడశ గణపతులు వినాయకుడిని 16 రూపాల్లో భక్తులు పూజిస్తుంటారు.

స్తంభనృసింహ స్వామిపై పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన మంగళ స్తోత్రం

  🌼🌿భిళ్ళూరు (బేలూరు) పురం, కర్ణాటకలో నెలకొని యున్న స్తంభనృసింహ స్వామిపై పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన మంగళ స్తోత్రం🌼🌿 స్తంభాంతరాయ మహసే సౌజన్యనిధయే సదా; వేదారణ్య విహారాయ శ్రీనృసింహాయ మంగళం! వైనతేయ సువాహాయ ప్రహ్లాద వరదాయ చ; హిరణ్యకశిపుచ్ఛేత్రే శ్రీ నృసింహాయ మంగళం! కమలా ప్రాణనాథాయ కైవల్య ఫలదాయ చ; కారుణ్యామల నేత్రాయ శ్రీనృసింహాయ మంగళం! అంహోహరాయ దేవాయ అంభోజాక్షాయ విష్ణవే; జ్వాలామయాయ చోగ్రాయ శ్రీనృసింహాయ మంగళం! భిళ్ళూరు పురవాసాయ … Continue reading స్తంభనృసింహ స్వామిపై పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన మంగళ స్తోత్రం

శ్రీ సూక్తము…!! పరమ ప్రయోజనకర శ్రీసూక్త రహస్యార్ధము..

Forwarded as received  వేదములయందు మహా శక్తివంతమయిన మంత్రములలో పురుష సూక్తము.. శ్రీ సూక్తము.. నారాయణ సూక్తము.. దుర్గా సూక్తము.. మొదలగునవి వేదమునకు శిరస్సు వంటివి. వేదము అంటే జ్ఞానము,  జ్ఞానమంటే వెలుగు,  వెలుగు అంటే ఆనందము,  ఆనందమే శ్రీమహాలక్ష్మి. వేద స్వరూపిణి, వేద మాత అయిన శ్రీమహాలక్ష్మి యొక్క మంత్రం, వేదాన్తర్గతమైన శ్రీసూక్తము, సమస్త దారిద్ర్యములను పోగట్టగలిగే ఏకైక మహా మంత్రము. శ్రీ సూక్తము యొక్క విశేష ప్రాశస్త్యము.💐 జీవుల పుట్టుకకు కారణమైన ప్రకృతి పురుషులలో … Continue reading శ్రీ సూక్తము…!! పరమ ప్రయోజనకర శ్రీసూక్త రహస్యార్ధము..

వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం)

నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః నమ ఇంద్రియ … Continue reading వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం)

శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు-(108 రూపాలలో శ్రీ గణపతి)

1. ఏకాక్షర గణపతి ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్ అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య 2. మహా గణపతి భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక: శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్ 3. బాల గణపతి కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం 4. తరుణ గణపతి పాశాంకుశాపూస కపిత్ధ జంబూ ఫలం … Continue reading శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు-(108 రూపాలలో శ్రీ గణపతి)

త్రైలింగస్వామి

త్రైలింగస్వామి 1601వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు. వీరి తల్లిదండ్రులు నరసింగరావ్, విద్యావతి. స్వామి శివుడి అవతారంగా చెప్పబడ్డాడు. ఆయనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం. స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు. తన తల్లి చెప్పే రామాయణ, మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు. ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు. అప్పుడు తన తల్లి … Continue reading త్రైలింగస్వామి

పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు

అనసూయ - అసూయ లేనిది అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు. ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము) ఊర్వశి - నారాయణుడి ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది. కర్ణుడు - పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు. కుంభకర్ణుడు - ఏనుగు యొక్క 'కుంభస్థల' ప్రమాణముగల కర్ణములు (చెవులు) కలవాడు. … Continue reading పురాణాల్లో వ్యక్తుల పేర్లు.. అర్ధాలు