Truth about sacred sexuality in Tantra

The important Truth about sacred sexuality in Tantra and why our body's can be used as sacred pathways to enlightenment. "The place where Devi is residing in, is the genitals. The seat of the Kundalini power, the energy which gives supreme pleasure of orgasm is located in the genitals. The starting point of Kundalini is … Continue reading Truth about sacred sexuality in Tantra

గో క్షీరం

గో క్షీరం అది కుంబకోణం ప్రధాన కేంద్రంగా శ్రీమఠం కార్యకలాపాలు జరుగుతున్న సమయం. మఠం వెనక భాగంలో పెద్ద గోశాల ఉండేది. ఒకరోజు మఠానికి సంబంధంలేని ఒక గోవు గోశాలలో గడ్డిమేస్తూ, నీరు తాగుతూ కనిపించింది. ఆ ఆవు ఎవరిదో ఎవ్వరికి తెలియదు. చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియపరచినా ఎవ్వరూ ఆ ఆవుకోసం రాలేదు. నాలుగైదు రోజులు అలాగే గడిచిపోయాయి. మఠం శ్రీకార్యం పరమాచార్య స్వామిని “ఆవుని బయటకు పంపిద్దామా?” అని అడిగాడు. ”అది మఠం … Continue reading గో క్షీరం

పతంజలి మహార్షి

🕉పతంజలి మహార్షి. యోగేన చిత్తస్య పాదేన వాచాం మలం శరీ్రస్య చ వైద్యకేన యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం పంతంజలి ప్రాంజలిరానతోఽస్మి ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం సహస్ర శీరసం శ్వేతం ప్రణమామి పతంజలిం యోగం ద్వారా మనస్సును, వ్యాకరణం ద్వారా మాటను, వైద్యం ద్వారా దేహాన్ని పరిశుద్దం చేసి పరిరక్షించిన మునిశ్రేష్ఠుడు పతంజలికి కైమోడ్పులు అర్పిస్తిన్నాను. బాహుపర్యంతం మానవాకారం కలిగి, విష్ణుస్వరూపుడను చెప్పేవిధంగా శంఖచక్రాలను ధరించి వేయి శిరములతో శ్వేతవర్ణంలో విరాజిల్లుతున్న ఆదిశేషుని అంశావతారుడైన పతంజలికి నమస్కరిస్తున్నాను. భర్తృహరి … Continue reading పతంజలి మహార్షి

ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నిజమా? అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి.

ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నిజమా? అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి. మంచిదే ఇన్నాళ్ళకు మంచి ఆలోచన వచ్చింది.... మన ఇల్లు శుభ్రంగా, అందంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటే మనం ఏమి చేయాలి..... ఇంటికి పట్టిన బూజు, చెత్త, చెదారం తొలగించాలి. ఇంట్లో సామాన్లు అన్ని ఒక పధ్ధతి లొ ఉంచాలి. పనికి రాని వస్తువులు, ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులు బయట పడేయాలి అంతే కదా...... మరి మనం ఆనందంగా ఉండాలంటే చేయవలసినది అదే....... … Continue reading ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నిజమా? అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి.

శ్రీ విష్ణు సహస్రనామ అభీష్టసిద్ధికిస్తోత్రం పారాయణము ఎన్నో విధాల శ్రేయస్కరము.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఎన్నో విధాల శ్రేయస్కరము. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును: 1. విద్యాభివృద్ధికి :- 14వ శ్లోకం. సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః | వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః || 2. ఉదర రోగ నివృత్తికి:- 16వ శ్లోకం. భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః | అనఘో విజయో … Continue reading శ్రీ విష్ణు సహస్రనామ అభీష్టసిద్ధికిస్తోత్రం పారాయణము ఎన్నో విధాల శ్రేయస్కరము.

సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం..

సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం..!!💐శ్రీ💐 ఓం నమః శివాయ..!!🙏 దేవుడు అన్ని చోట్లో సర్వవ్యాప్తియై ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూనే ఉంది. వీటినే పుణ్యక్షేత్రాలని అంటుంటారు. ఇలాంటివి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గల భూవి మన భారతదేశం. పుణ్య క్షేత్రాలలో ఒక్క క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ది చెందాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత … Continue reading సంతానం లేని వారికి సంతానప్రాప్తి..సుఖ ప్రసవం ప్రసాధించే గర్భరక్షాంబిక ఆలయం..

బగళాముఖీ దేవి ఆవిర్భావం

ఓం శ్రీ బగళాముఖీ దేవ్యే నమః పీతాంబర ధరి శత్రుభయ నివారిణి జ్వాలాముఖి వైష్ణవి నామ విఖ్యాతే బగళాముఖీ నమోస్తుతే శ్రీ శత్రుభయ నివారిణి బగళాముఖీ దేవ్యే నమః బగళాముఖీ దేవి ఆవిర్భావం : బగళాముఖీ దేవి ఆవిర్భావం మీద చాలా కథలు ప్రచారం లో ఉన్నాయ్. కానీ ఏది ఏమైనా అమ్మవారి వర్ణన ఒకటే. బగళాముఖీ దేవి పీతాంబరాలు ధరించిన రూపం గల్గి హరిద్రావర్ణ పుష్పహారం ధరించి కనకపుష్యరాగం ధరించిన ఆభరణాలతో ధగధగ మెరిసిపోతూ హరిద్రసరసు … Continue reading బగళాముఖీ దేవి ఆవిర్భావం

శ్రీఆదిశంకరుల విరచిత శ్రీమూకాంబికా స్తోత్రం

శ్రీఆదిశంకరుల విరచిత శ్రీమూకాంబికా స్తోత్రం మూలాంభోరుహమధ్య కోణవిలసద్బంధూ కరాగోజ్జ్వలాం జ్వాలాజాలజితేందుకాంతిలహరీమానంద సందాయినీం | ఏలాలలితనీలకుంతల ధరాం నీలోత్పలా భాంశుకాం కోలూ రాద్రినివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం || 1 || బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రియాం | శంఖం చక్ర వరాభయాం చ దధతీం సారస్వతార్థప్రదాం తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం || 2 || మధ్యాహ్నార్కసహస్రకోటిసదృశాం మాయాంధకారచ్ఛిదాం మధ్యాంతాదివివర్జితాం మదకరీం మారేణ సంసేవితాం | శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం తాం … Continue reading శ్రీఆదిశంకరుల విరచిత శ్రీమూకాంబికా స్తోత్రం

బాలాత్రిపురసుందరి ఆవిర్భావం

ఓం శ్రీ బాలత్రిపురసుందరి దేవ్యై నమః అమ్మవారు ఎన్నో రూపాలలో గోచరిస్తారు అందులో ఒక్క అద్భుతమైన రూపం ఈ బాలత్రిపురసుందరి రూపం. శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద లలిత సహస్త్ర నామస్తోత్రం లో చెప్పిన విధంగా : "భండపుత్ర వధోయుక్త బాలా విక్రమ నందిత" బాలాత్రిపురసుందరి ఆవిర్భావం :బాలాత్రిపురసుందరి ఆవిర్భావం : పూర్వం భండాసురుడు (మన్మధుడి చితాభస్మం నుండి ఉద్భవించినవాడు ) సకల లోకాలలో అరాచకం మొదలు పెట్టాడు ఆలా వాడిని చంపడానికి లలిత త్రిపుర సుందరి … Continue reading బాలాత్రిపురసుందరి ఆవిర్భావం

ఊహ తెలిసిననాటి నుండి ఎన్నో పుణ్యకర్మలు చేసానే, నాకిన్ని కష్టాలేమిటి?

ఊహ తెలిసిననాటి నుండి ఎన్నో పుణ్యకర్మలు చేసానే, నాకిన్ని కష్టాలేమిటి? ఇటువంటి తరచు మనం వింటూనే ఉంటాం. ఎవరి వరకో ఎందుకు మనదాకా వస్తే మనం కూడా ఒకప్పుడు అనుకునే వుంటాం. ఇంతే కాదు. మనకు తెలిసి బండెడు పాపాలు చేసినవారందరూ ఎంతో హాయిగా ఆనందంగా తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని దేవుని నిందిస్తూ ఉంటారు, అసలు దేవుడనే వాడు ఉంటె పాపాలు చేసే వాడికిన్ని సుఖాలేమిటి, అసలు పాపాల జోలికి వెళ్ళని నాకిన్ని … Continue reading ఊహ తెలిసిననాటి నుండి ఎన్నో పుణ్యకర్మలు చేసానే, నాకిన్ని కష్టాలేమిటి?