What does Shiva Linga symbolize?

What does Shiva Linga symbolize? So, that linga is the representation of ascending energy of consciousness and life in nature. This means we see the “linga” in the mountains, in the clouds, the trees, in the human themselves. Many lingas like the Kedarnath (one of the most important Shiva site in Himalayas) are in the … Continue reading What does Shiva Linga symbolize?

* కాలభైరవ స్వామి చరిత్ర! *

*ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అస్సలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు.* *శంకరుడికి సద్యోజాత, అఘోర ,తత్పురుష ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి.* *ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు.* *అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల అన్నిటిని సృష్టించాను, నేనే ని పుట్టుక కు కర్తను. నేనే ఈ సమస్త లోకములను … Continue reading * కాలభైరవ స్వామి చరిత్ర! *

శతరుద్రీయ శ్లోకాలు

శతరుద్రీయ శ్లోకాలు శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు. ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు … Continue reading శతరుద్రీయ శ్లోకాలు

అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు

*శివపూజలో ప్రధానమైన అంశం ‘అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు. హాలాహలాన్ని కంఠమందు ధరించాడు. ప్రళయాగ్ని సమానమైన మూడవ కన్ను కలవాడు. నిరంతరం అభిషేక జలంతో నేత్రాగ్ని చల్లబడుతుంది. అందుచేతనే గంగను, చంద్రవంకను తలపై ధరించాడు శివుడు. అభిషేక్రపియుడైన శివుడ్ని ఇలా అభిషేకించి తరిద్దాం. ధారాభిషేకం: కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం ‘పృధ్వీలింగం’. ఈ పృధ్వీరూపధారియైన శివునకు ధారాభిషేకం ప్రీతి. ఈ అభిషేకంతో సకల పాపాలు నశిస్తాయని శివుని వరం. ఆవృత్త్భాషేకం: జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం ‘జలలింగం’. జల … Continue reading అభిషేకం’. శివుడు అభిషేక ప్రియుడు

శివపంచాక్షరీ స్తోత్రం – తాత్పర్యము

శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ … Continue reading శివపంచాక్షరీ స్తోత్రం – తాత్పర్యము

*బిల్వవృక్షం ఏ విధంగా పూజ్యనీయమైంది*

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె "ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి?" అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి, ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, … Continue reading *బిల్వవృక్షం ఏ విధంగా పూజ్యనీయమైంది*

శివుని అష్ట మూర్తులు

బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను! విను" అంటూ ఇలా వివరించాడు. 1. రుద్రుడు: "యాభి రాదిత్య స్తపతి రశ్మిభి | స్తాభిః పర్జన్యో వర్షతి ||" అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్య స్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మ స్వరూపుడు. (ఆదిత్య హృదయం) … Continue reading శివుని అష్ట మూర్తులు

గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

మహాభారతంలోని కథ : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘదాంబరుడు, జీమూత వాహనుడు అనే ఇద్దరు తమ్ముళ్లు వుండేవారు. వారిద్దరిలో మేఘదాంబరుడు.. తన అన్న అనుమతితో 1500 మందిని వెంటబెట్టుకుని కాష్మీరదేశం విడిచి తీర్థయాత్రలకు వెళ్లాడు. అతడు ఒక కొండపై యోగులతో కలిసి కొన్నాళ్లవరకు తపోదీక్షను ఆచరించి, మరణించాడు. ఆ కొండపైనే అతని శరీరం దహనం చేయగా.. ఆ భస్మం ఒక లింగరూపం ధరించింది. మేఘదాంబరుడు తిరిగి రాలేదన్న నెపంతో జీమూత వామనుడు తన అనుచరులను తీసుకుని … Continue reading గుంటూరు జిల్లా చేజెర్లలోని కపోతేశ్వర ఆలయ విశేషాలు

రుద్రాక్షధారణా మంత్రాలు

రుద్రాక్ష అనగా మాగ్నోలియోఫైటా కు చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం Elaeocarpus Ganitrus. హిందువులు ఈ చెట్టు యొక్క కాయలను పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్షలు ఎలా పుట్టాయో అంటే ఈశ్వరుడు మూడు నేత్రాలను మూసివేసి ధ్యానంలో చాల సంవత్సరాలు ఉన్నారు . ధ్యానం నుంచి ఈశ్వరుడు కళ్ళు తెరవగానే, ఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని బాష్పాలు గౌడ, మధుర, అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల యందు – మలయ ; సహ్యాద్రి పర్వతాలయందు పడి – … Continue reading రుద్రాక్షధారణా మంత్రాలు

*#కార్తీకపురాణం_ప్రారంభం* #కార్తీకపురాణం 1 అధ్యాయం*

*#కార్తీకపురాణం_ప్రారంభం* #కార్తీకపురాణం 1 అధ్యాయం* #కార్తీకమాసం విశేషం* ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు. శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. … Continue reading *#కార్తీకపురాణం_ప్రారంభం* #కార్తీకపురాణం 1 అధ్యాయం*