అతిరథ మహారథు

అతిరథ మహారథు లందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం. యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. ఇందులో 5 స్థాయులున్నాయి. అవి - N, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. 1) రథి - … Continue reading అతిరథ మహారథు

హనుమ నామం ప్రణవ స్వరూపమని

హ ను మ. అకార, ఉకార, మకారాల కలయికే { హ ( హ్ + అ ), ను ( న్ + ఉ ), మ. } అనీ, హనుమ నామం ప్రణవ స్వరూపమని, యెంతో చక్కగా వివరించారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారి ప్రవచనంలో. అంతేకాదు, ' ఓం శ్రీ హనుమతే శ్రీ రామదూతాయ శ్రీ ఆంజనేయాయనమః : ' అనే మంత్రాన్ని, హనుమాన్ చాలీసా చదివే, ముందు మూడుసార్లు, తరువాత … Continue reading హనుమ నామం ప్రణవ స్వరూపమని

ఐశ్వర్య దీపం

🌺ఐశ్వర్య దీపం అంటే ఏంటి ఎలా పెట్టాలి ?🌺 🕉ఐశ్వర్యా దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం.. ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో తెలుసుకుందాము.. సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుంటుంది, అప్పులు తీరకుండా వడ్డీ పెరిగి పోతూ ఉంటుంది, వ్యాపారం లో లాభాలు లేకుండా ఇబంధులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దిష్టివళ్ళ సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కోత్తగా ఎదైనా వ్యాపారం మొదలు … Continue reading ఐశ్వర్య దీపం

పసుపు గణపతి పూజ విధానము..

పసుపు గణపతి పూజ శ్రీ గురుభ్యోనమః ఏపూజ కానీ వ్రతం కానీ ఏ శుభకార్యం కానీ ప్రారంభించే ముందు పసుపు విఘేశ్వర పూజ చేయాలి. చివరకు వినాయక చవితి వ్రతానికి కూడా పసుపు గణపతి పూజ చేసి తీరాలి అని శాస్త్రాలు చెపుతున్నాయి. పూజా ప్రారంభం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. (వినాయకుని ధ్యానించవలెను). (ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-) శ్లో అపవిత్రః పవిత్రోవా … Continue reading పసుపు గణపతి పూజ విధానము..

భవాని అష్టకమ్‌

|| భవాని అష్టకమ్‌ || . న తాతో న మాతా న బంధుర్‍ న దాతా న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా | న జాయా న విద్యా న వృత్తిర్‌ మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౧ || తా: ఓ భవాని తల్లి, తండ్రి, సోదర, దాత, కొడుకు, కూతురు, భృత్యువు, భర్త, భార్య, విద్య, వృత్తి వీటిలో ఎవరు నావారు కాదు, ఓ … Continue reading భవాని అష్టకమ్‌

*నవగ్రహాలు శాంతి పరిహారాలు*

*నవగ్రహాలు శాంతి పరిహారాలు* నవగ్రహాలలో ప్రతి ఒక్కరి జాతకంలోని కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మరి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి.ప్రతికూల గ్రహాల వలన చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.జాతక చక్రమును పరిశీలించి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి చిన్నచిన్న పరిహారాలు చేసుకోవడం వలన కొంత ఉపశమనం జరుగుతుంది.గ్రహాలు మరింత బలహీనంగా ఉన్నప్పుడు వాటికి కాస్త పెద్ద పరిహారాలు చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు జాతక చక్రమును అనుసరించి కేవలం జ్యోతిష్యుడు చెప్పిన విధంగా … Continue reading *నవగ్రహాలు శాంతి పరిహారాలు*

శివగీత

కోటిజన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివునిపట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. 'కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే'. 'శివ' అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు. ఈ శర్వాది అష్టమూర్తులే పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, … Continue reading శివగీత

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. " సంభవామి యుగే యుగే " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము … Continue reading శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు

జన్మనక్షత్ర పాదమును బట్టి శ్రీవిష్ణు సహస్త్రనామ స్తోత్ర పారాయణం…

జన్మనక్షత్ర పాదమును బట్టి శ్రీవిష్ణు సహస్త్రనామ స్తోత్ర పారాయణం… హరిః ఓమ్.. అశ్వని 1వ పాదం విశ్వం విష్ణు ర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః 01 భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః అశ్వని 2వ పాదం పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 02 అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ అశ్వని 3వ పాదం యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః 03 నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః అశ్వని 4వ పాదం … Continue reading జన్మనక్షత్ర పాదమును బట్టి శ్రీవిష్ణు సహస్త్రనామ స్తోత్ర పారాయణం…

Ultimate bliss, Shakti worshippers

To seek the ultimate bliss, Shakti worshippers (or Shaktas) follow a system of beliefs and practices in Tantra. Maya or illusion separates opposites like male and female. On reaching this ultimate bliss, the sadhaka (spiritual seeker) experiences the ultimate joy of the union with the creator within oneself. ‘Shakti’ is present inside one self in … Continue reading Ultimate bliss, Shakti worshippers