ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడు అవుతాడు వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్యప్రాప్తి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి - 'నిర్జల" - ఆహార సమృద్ధి జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగిని' - … Continue reading ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు

A simple beautiful…..to read

A Simply beautiful..... sharing ... A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.  The person sitting on the other side of the young lady got upset, asked her why … Continue reading A simple beautiful…..to read

వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:

అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.  ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని … Continue reading వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:

*చతుఃషష్టి ఉపచారాలు* 64 కళల

ఒకసారి శ్రీశంకరాచార్యులవారికి లలిత అమ్మవారు 64 కళలతో, 64 యోగినీ దేవతలు చతుఃషష్టి ఉపచారాలు చేస్తూ ఉన్న రూపంతో, దర్శనమిచ్చినపుడు ఆ ఆనందపారవశ్యములో ఆశువుగా రచించిన స్తోత్రంలో అమ్మవారికే అధికారం ఉన్న చతుఃషష్టి ఉపచారాలను ఈ విధంగా వివరించేరు. అవి. 1. అర్ఘ్యం,పాద్యం,ఆచమనీయం – అమ్మవారి కాళ్ళు, చేతులు జలముతో కడిగి, త్రాగుటకు జలము సమర్పించడం 2. అభరణ అవరోపణం – ముందురోజు వేసియున్న ఆభరాణాలు తీయడం 3. సుగంధ తైలాభ్యంజనం – వంటికి నూనె పట్టించడం … Continue reading *చతుఃషష్టి ఉపచారాలు* 64 కళల

!!!  సంతోషం ఏక్కడ -? !!

********************* అనగనగా ఒక రాజు . రాజుగారు అనేక భోగ భాగ్యాలతో , సిరి సంపదలతో తులతూగుతూ జనరంజకంగా పాలిస్తున్నాడు . అయినా ఎదో ఒక వెలితి ఆయనలో . సరిగా నిద్రపట్టేది కాదు . ఆయనలో తృప్తీ సంతోషమూ ఎప్పుడూ ఉండేవి కావు . ఒక రోజు ఆయన అడుతు పాడుతు పనిచేస్తున్న ఒక నౌకరును చూశాడు . వాడు ఎంతో ఆనందం గా పనిచేస్తూ పాడుకుంటూ పనిని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు .  నువ్వు … Continue reading !!!  సంతోషం ఏక్కడ -? !!

 శనిగ్రహ..దోషనివారణకు..పిప్పలాద ప్రోక్త....శని స్తోత్రం..!! శ్రీ పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు.  తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది. ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం … Continue reading

!!!!కర్మ ఫలం!!!!

కర్మ ఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు. మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది..ఎందుకంటే..కర్మ బలీయమైనది. ♦రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.  కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. ♦తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు.  "ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం … Continue reading !!!!కర్మ ఫలం!!!!

!!!!ఆత్మ శత్రువులు :-!!!!

 "ఆత్మ"కు మొదటి శత్రువు "శరీర భావన". 'శరీరాన్నే' "ఆత్మ"గా భ్రమించటమన్నమాట. రెండవది "శాస్త్రద్వేషం". 'శాస్త్రాలన్నీ అభూతకల్పనలనీ, తమ స్వార్థం కోసం, ఆధిక్యత కోసం, కొందరు రాసుకొని ప్రచారంలోకి తెచ్చారనే విపరీత ధోరణి. మూడవది "ఆత్మస్తుతి, పరనింద" తనని తాను మహనుభావుడి'గా, మహజ్ఞాని'గా, ఇతరులందరినీ అల్పులుగా భావిస్తూ.. వ్యవహరించే తీరు. "ఆత్మ సిద్ధాంతాన్ని" వ్యతిరేకించడమే.. "ఆత్మ శత్రుత్వం". "ఆత్మ శత్రువే" "సమాజ శత్రువు" అవుతున్నాడు. కారణం... కల్తీలేని స్వార్థంతో తన మేలే పరమావధిగా భావిస్తాడు. ఇందుకు సంభందించిన కథ'ను … Continue reading !!!!ఆత్మ శత్రువులు :-!!!!

తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా.

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాను చూడండి: ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:  👉 *ధర్మో రక్షతి రక్షిత:* 👉 *సత్య మేవ జయతే* 👉 *అహింసా పరమో2ధర్మ:* 👉 *ధనం మూలమిదం జగత్* 👉 *జననీ జన్మ భూమిశ్చ* *స్వర్గాదపి గరీయసి* 👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్* 👉 *బ్రాహ్మణానా మనేకత్వం* 👉 *యథా … Continue reading తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా.

!!!  పళని సుబ్రహ్మణ్య స్వామి!!!

పళని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి క్షేత్రం అత్యంత పేరు పొందిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో మూడోదిగా పేరు పొందింది. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎతైన కొండలపై ఉంటుంది. పురాణ గాథ  ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరి కుమారులలో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి … Continue reading !!!  పళని సుబ్రహ్మణ్య స్వామి!!!

*మహా కాళేశ్వర ఆలయం ఉజ్జయిని*!!!!!

మహా కాళేశ్వర లింగం మధ్య ప్రదేశ్ లోని అతి పురాతన పవిత్ర నగరమైన ఉజ్జయని నందు కలదు. స్వయంభూ లింగ రూపంలో మహా కాళేశ్వర దేఆలయం రుద్రా సాగర సరస్సు సమీపంలో కలదు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని "దక్షిణామూర్తి" అని కూడా అంటారు. అనగా ఈవిగ్రహం ముఖం దక్షివైపు ఉంటుంది. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉన్నది. ఇది 12 జ్యోతిర్లింగాలలో కంటే ప్రత్యేకంగా ఉంటుంది. … Continue reading *మహా కాళేశ్వర ఆలయం ఉజ్జయిని*!!!!!

*R_A_M_A_Y_A_N_A* means….

*R_A_M_A_Y_A_N_A* ‘ *Ra* ’ means *light*, ‘ *Ma* ’ means *within me*, *in my heart*.  So,  *Rama* means the *Light Within Me*.. *Rama* was born to *Dasharath & Kousalya*. *Dasharath* means ‘ *10 Chariots* ’.. The ten chariots symbolize the *5 sense organs*( *Gnanendriya* ) & *5 organs of action*( *Karmendriya* ) .. *Kousalya* means … Continue reading *R_A_M_A_Y_A_N_A* means….

 !!! *శివుడు తాగిన విషాన్ని బయటకి కక్కించడానికి ప్రయత్నించిన పాల్కురికి సోమనాథుని రుద్రపశుపతి!!!*

💐🍂💐🙏💐🍂💐 భక్తి అనేది చాలా విచిత్రమైనది. అది మనిషిని పూర్తిగా పరవశుణ్ణి చేస్తుంది. నిజమైన భక్తిలో ఆర్తి, వేదన, తపన, అమితమైన అనురాగమూ - యిలా ఎన్నెన్నో భావాలు పెనవేసుకుపోయి ఉంటాయి. *ఈ కాలంలో అన్నిటితో పాటు భక్తికూడా కలుషితమైపోయింది కాని, పూర్వకాలంలోని భక్తుల కథలు చదివినా విన్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది!*  గాఢభక్తికీ, మూఢభక్తికీ తేడా చెప్పడం కష్టమే! అయినా *భక్తికుండే శక్తి* చాలా గొప్పదని అనిపిస్తుంది, వారి కథలు చదివితే. *అలాంటి ఒక వీర భక్తాగ్రేసరుడు … Continue reading  !!! *శివుడు తాగిన విషాన్ని బయటకి కక్కించడానికి ప్రయత్నించిన పాల్కురికి సోమనాథుని రుద్రపశుపతి!!!*

Sri Devi Khadgamala Shothram …..శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం…..

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం శ్రీవిద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. శ్రీ చక్రంలో కొలువు తీరిన దేవతలను ఈ స్తోత్రం స్తుతిస్తుంది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీ చక్రానికి కుంకుమతో అర్చించినా పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది. .తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు పూర్ణ భక్తి తో ఈ స్తోత్ర పారాయణం చేస్తే వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు 11 సార్లు పారాయణం 41 రోజుల పాటు … Continue reading Sri Devi Khadgamala Shothram …..శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం…..

మౌన వ్రతం అంటే ఎంటి?? మౌనం అంటే ఏమిటి ??

మనస్సులో ఎటువంటి ఆలోచన వచ్చినా ఆ ఆలోచనను గమనిస్తూ దానికి సంబందించిన కర్మను నిమిత్త మాత్రం గా పూర్తి చెయ్యటం. అనగా ఆ ఆలోచన వలన లాభం ఉంటె స్వలాభాపేక్ష లేకుండా దానిని ఆచరణలో పెట్టటం. ఆలోచన వ్యర్ధం అయితే ఆ ఆలోచన ఎంతకాలం అయితే మన మెదడులో ఉండగలదో అంతవరకు దానిని మనో ధైర్యంతో గమనించటం మౌనం !! ఆ ఆలోచనను నోటి ద్వారా బయటకు రానీయకుండా చేసి తదుపరి ఆలోచనకు స్థానం కల్పించకపోవటం మౌనవ్రతం. … Continue reading మౌన వ్రతం అంటే ఎంటి?? మౌనం అంటే ఏమిటి ??