Shri Datta Brundavana Gou Kshetram

About SDBGK Trust👇 SDBGK saves old and abused Cows from illegal Slaughter Houses.At SDBGK res9cued GouMathas are provided with Shelter, Healthcare and Quality Fodder everyday.They are never milked and no Business is done with them, the GouMathas just live here in peace. https://youtu.be/x1xjqzYFNTo About Gograsam👇 The Trust generally requests the Like-Minded devotees for Supporting the … Continue reading Shri Datta Brundavana Gou Kshetram

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.

ఓం నమః శివాయ🌼🌿నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.🌼🌿 శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం … Continue reading నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.

కుండలినీ……….!!

కుండలినీ……….!! కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తినిసుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. శక్తి రెండు రకాలుగా ఉంటుంది……ఒకటి స్థితి శక్తి (Potential … Continue reading కుండలినీ……….!!

Navdurga Stotra : श्री नवदुर्गा स्तोत्र

वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥ दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा॥ पिण्डजप्रवरारुढा चण्डकोपास्त्रकैर्युता।प्रसादं तनुते मह्यां चन्द्रघण्टेति विश्रुता॥ सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च।दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥ सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥ चंद्रहासोज्जवलकरा शार्दू लवर वाहना|कात्यायनी शुभं दद्या देवी दानव घातिनि|| एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता,लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा,वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥ श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः।महागौरी शुभं दघान्महादेवप्रमोददा॥ … Continue reading Navdurga Stotra : श्री नवदुर्गा स्तोत्र

Goddess Matangi

Goddess Matangi The Hindi tantric tradition mentions that the ninth Great Cosmic Wisdom is Matangi, the Divine Mother that is sometimes described as having a dark green, emerald like color. She is also presented as offering Her grace and blessings in a profound and beatific state of divine ecstasy that She ceaselessly lives in. SHE … Continue reading Goddess Matangi

శ్రీ అన్నపూర్ణా దేవి

శ్రీ అన్నపూర్ణా దేవి .... శ్రీ అన్నపూర్ణా దేవిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. "సృష్టి" పోషకురాలు శ్రీ అన్నపూర్ణా దేవి. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం. `ఓం సహనా వవతు … Continue reading శ్రీ అన్నపూర్ణా దేవి

భావాగ్రాహి జనార్దనా

మధురా "బృందావనం" లో కొన్నేళ్ల క్రితం నిజంగా జరిగిన సంఘటన, ఇది! ఇప్పటికీ ఆ ఆనవాళ్లు' ఇంకా ఉన్నాయి, పోయిచూడటానికి,!!!!!!"!!.......................................... ..... ప్రసాద్.వడ్డమాను...... 💐💐💐 ,,,ఒక పండితుడు ,తన పూరి గుడిసె లాంటి ఇంటి ముందు అరుగు పై కూర్చుండి,,నిత్యం భక్తులకు పురాణం వినిపిస్తూ ఉండేవాడు,! క్రమం తప్పకుండా భక్తితో. భక్తుల నుండి ఏమీ ఆశించకుండా వినిపిస్తూ ఉంటే, ఆ ప్రాంతం వారు, చాలామంది వచ్చి శ్రద్ధగా వింటూ తన్మయం చెందే వాళ్ళు!! అప్పుడప్పుడూ ,ఆయన తాను … Continue reading భావాగ్రాహి జనార్దనా

సర్వమంత్రస్వరూపిణీ

🔱సర్వమంత్రస్వరూపిణీ 🔱 ఇది ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు 'సర్వమంత్ర స్వరూపిణ్యై నమః' అని చెప్పాలి. సర్వ = అన్ని, మంత్ర = మంత్రములును, స్వరూపిణి = (తన) స్వరూపముగా గలది. “మన నాత్ త్రాయతే ఇతి మంత్రః' అని మంత్ర పదానికి నిర్వచనం. మననము చేసిన కొలదీ రక్షించే దాన్ని మంత్రం అంటారని దీని అర్ధం. ' నిరంతర శ్రవణ, స్మరణ, మననాల వలన ఉపాసకుని రక్షిస్తూ చివరకు ఉపాస్యదేవతా స్వరూపంగా … Continue reading సర్వమంత్రస్వరూపిణీ

మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున … Continue reading మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు

తారదేవి ఆలయం కలకత్తా

♦️తారదేవి ఆలయం కలకత్తా (తాంత్రికులకు, అఘోరాలకు నిలయం)♦️ భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అక్కడ సాధారణ భక్తుల కంటే అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుంది. అంతే కాకుండా దేవాలయం దగ్గర్లో ఉన్న స్మశానంలోనే అఘోరాలు ఉంటూ తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ముఖ్యంగా మరణించిన కన్నెపిల్లల శరీర … Continue reading తారదేవి ఆలయం కలకత్తా