18-03-2018 ఏడాది ఉగాది పర్వదినమైన విళంబి నామ సంవత్సరం ప్రారంభం నుంచి ఏడాది పాటు జరుగనున్న పండుగలు వ్రతాల తేదీలను నిర్ణయించారు. వాటిలో పండుగ తేదీల వివరాలిలా ఉన్నాయి.

చైత్రమాసంలో..  18-03-2018 ఉగాది, వసంత నవరాత్రోత్సవారంభం, చంద్రోదయం 20-03-2018 డోలా గౌరీ వ్రతం 22-03-2018 మత్య్స జయంతి, లక్ష్మీపంచమి 25-03-2018 స్మార్తానాం, శ్రీరామనవమి, అశోకాష్టమి, ధర్మదశమి 26-03-2018 శ్రీ వైష్ణవానం, శ్రీరామనవమి 27-03-2018 సర్వేషాం ఏకాదశి 28-03-2018 వామనద్వాదశి 29-03-2018 అనంగ త్రయోదశి, మహవీరజయంతి 31-03-2018 శ్రీహనుమద్విజయోత్సవం 03-04-2018 సంకష్టహరచతుర్థి 11-04-2018 స్మార్తానాం ఏకాదశి 12-04-2018 మాధ్వ, శ్రీవైష్ణవానాం ఏకాదశి 14-04-2018 మాసశివరాత్రి శని త్రయోదశి, మేషమాసం 15-04-2018 అమావాస్యోపవాసం 16-04-2018 సోమవతీ అమావాస్య వైశాఖమాసంలో..  18-04-2018 … Continue reading  18-03-2018 ఏడాది ఉగాది పర్వదినమైన విళంబి నామ సంవత్సరం ప్రారంభం నుంచి ఏడాది పాటు జరుగనున్న పండుగలు వ్రతాల తేదీలను నిర్ణయించారు. వాటిలో పండుగ తేదీల వివరాలిలా ఉన్నాయి.

 Sharing a beautiful explanation about Lord Shiva’s vehicle Nandi and meditation…..

 Sharing a beautiful explanation about Lord Shiva’s vehicle Nandi and meditation. Generally, we see Nandi sitting directly opposite the main door of the temple where Shiva's idol or Shivalingam is located. He is not waiting for him to come out and say something.  He is in waiting.  Nandi is a symbolism of eternal waiting, because … Continue reading  Sharing a beautiful explanation about Lord Shiva’s vehicle Nandi and meditation…..

You tube links Devotionals Songs from 22 Telugu movies…

...ఈ కార్తీక మాసం లో పరమ శివుడి పై వచ్చిన పాండు రంగ మహాత్మ్యం, భూ కైలాస్, సీతా రామ కల్యాణం, భీష్మ, దక్ష యజ్ఞం, పరమానందయ్య శిష్యుల కధ, సత్య హరిశ్చంద్ర , కాళ హస్తి మహాత్మ్యం సినిమాలనుండి , 22 చక్కటి తెలుగు సినిమా పాటలు: 1.హర హర శంభో , పాండు రంగ మహాత్మ్యం  https://www.youtube.com/watch?v=U2Ru5xcEHhc 2.దేవ దేవ ధవళాచల మందిర, భూ కైలాస్  https://www.youtube.com/watch?v=ckUlQK0EYuo  3.జయజయ మహాదేవా శంభో సదాశివా ఆశ్రిత … Continue reading You tube links Devotionals Songs from 22 Telugu movies…

శివాభిషేక ఫలములు | Shiva Abishekam Phalithalu..

శివాభిషేక ఫలములు • 1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. • 2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. • 3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. • 4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. • 5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును • 6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. • 7 మెత్తని … Continue reading శివాభిషేక ఫలములు | Shiva Abishekam Phalithalu..

శ్రీమాత్రేనమః  ప్రత్యంగిరామాత కధ |

శ్రీమాత్రేనమః ప్రత్యంగిరామాత కధ ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు ఈ ఋషిపుంగవులిద్ధరు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ భీజాక్షరాలకు ఇలా ప్రత్య +అంగీర= ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో … Continue reading శ్రీమాత్రేనమః  ప్రత్యంగిరామాత కధ |

  దక్షిణ కాళీ కయై నమః | Dhashana Kali Namaha

దక్షిణ కాళీ కయై నమః శ్లోకము || కాళిపూజాధికో యజ్ఞాః కాళి పూజాధికం వ్రతం కాళిపూజాధికం తీర్థం కాళి పూజాధికం తపః కాళిపూజాధికం దానం కాళి పూజాధికం క్రియా కాళిపూజాధికం జ్ఞానం కాళి పూజాధికం సుఖం కాళిపూజాధికో ధర్మః కాళి పూజాధికం ఫలం కాళిపూజాధికం ధ్యానం కాళి పూజాధికం మహః కాళిపూజాధికో యోగః కాళి కాళిపూజాధికా గతిః కాళిపూజాధికం భాగ్యం కాళిపూజాధికం అర్చన నాస్తి నాస్తి పునర్నాస్తి త్వాంశపే శివనాయికే బహు నాత్రకి ముక్తేన రహస్యం శృణు … Continue reading   దక్షిణ కాళీ కయై నమః | Dhashana Kali Namaha

​శ్రీ వాంచా కల్ప గణపతి హోమం

​శ్రీ వాంచా కల్ప గణపతి హోమం. ఈ పేరును చెబితే మహదానందం కలుగుతుంది. అంతటి ఆకర్షణ ఈ పేరులో గలదు. ఇతర ఏ హోమానికి ఇంతటి ఆకర్షణ గల పేరు లేదు. చండి హోమం, గణపతి హోమం మృత్యంజయ హోమం, నవగ్రహ హోమం అంటూ చేసి అలవాటు బడ్డ మనకు శ్రీ వాంచా కల్ప గణపతి హోమం పేరు వినడానికి కొత్తగా ఉంటుంది. వాంచా అంటే కోరిక. కల్ప అంటే కల్పతరువు వలే తలచినవాటిని ఇవ్వగలదు. మన … Continue reading ​శ్రీ వాంచా కల్ప గణపతి హోమం

​ఎవరికోసం!  

​ఎవరికోసం! మీ వృద్ధికోసం మీ కుటుంబక్షేమం కోసమే ఆశ్రయించాలి  సద్బ్రాహ్మణుల పాదపద్మాలను.. నువ్వు కాదు తుదకా పరమా౦శ విభుడైన మ్రొక్కవలసిందే వేదకోవిదచరణాలని ఉచ్ఛరించేది వేదం.. కాంక్షించేది పురహితం.. అటువంటి వేద కోవిదుడు నీకెదురైతే నోరారా పలుకరించకుండా నమస్కరించకుండా మరలిపోయావా నీయంత అభాగ్యుడు మరొకడు లేడనే దానర్థం.. గురువు, గోవు, వేదం, విప్రోత్తముడు.. ఈ నాలుగిటికి, నమస్కరించినంత వరకూ.. మనసారా అర్చించినంతవరకూ గ్రహస్థితులే కాదు హరిహారాది బ్రహ్మాదులు సైతం నిన్ను చెణకలేరు.. సూర్యచంద్రులున్నంత వరకూ వేదమునదే బ్రహ్మవంశోద్భవులైన వేద కోవిదులదే … Continue reading ​ఎవరికోసం!  

​శ్రీ లలితా రహస్య సహస్రనామాలను హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి ఉపదేశం ఇస్తూ ఫలశృతిలో ఈ విధంగా చెప్పారు 

​శ్రీ లలితా రహస్య సహస్రనామాలను హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి ఉపదేశం ఇస్తూ ఫలశృతిలో ఈ విధంగా చెప్పారు  లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణు నామానుకీర్తనం విష్ణునామ సహస్రాశ్చ శివ నామైకముత్తమం శివనామ సహస్రాశ్చ దేవ్యానామైక ముత్తమం దేవీ నామ సహస్రాణి కోటిశస్సన్తి కుంభజ  తేషు ముఖ్యం దశవిధం నామ్నాం సాహస్రముత్తమం గంగా భవాని గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ  రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ  లౌకికమైన మాటలకంటే ఒక విష్ణు నామము గొప్పది, వేయి విష్ణు నామాలకంటే ఒక … Continue reading ​శ్రీ లలితా రహస్య సహస్రనామాలను హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి ఉపదేశం ఇస్తూ ఫలశృతిలో ఈ విధంగా చెప్పారు 

​నవదుర్గలను ఆరాధిస్తే కలిగే ఫలితాలు!

​నవదుర్గలను ఆరాధిస్తే కలిగే ఫలితాలు! నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ అలంకారాలలో కొలుచుకుంటారు. ఈ అలంకారాలలో ఒక ఆలయానికీ మరో ఆలయానికీ పొంతన ఉండి తీరాలన్న నియమం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయా సంప్రదాయాలను బట్టి సాగుతుంటాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అమ్మవారిని దుర్గాదేవి రూపంలోనే ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందుకనే దసరాను అక్కడ దుర్గాపూజ అని పిలుస్తుంటారు. ఈ దుర్గాపూజలోని తొమ్మిది రోజులలోనూ అమ్మవారిని నవదుర్గల రూపంలో అలంకరిస్తుంటారు. అమ్మవారు దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఎత్తిన అవతారమే … Continue reading ​నవదుర్గలను ఆరాధిస్తే కలిగే ఫలితాలు!